Independence Day Republic Patriotic Desha Bhakthi National Anthem DruthiTV Pendyala Kishan

Lyricist: Sri. PENDYALA KISHAN SHARMA

Telugu Lyrics

ఎగిరిందోయ్ ఎగిరింది మన జాతిపతాకం ఎగిరింది

ఎగిరిందోయ్ ఎగిరింది మువ్వన్నెల జెండా ఎగిరింది

అంబరమంతా సంబరం

హిమనగమంత గంభీరం

అంబరమంతా సంబరం

హిమనగమంత గంభీరం

మహాసంద్ర సంజనిత తరంగం

మహాసంద్ర సంజనిత తరంగం

భరత జాతి మధురాంతరంగం

మన భరత జాతి మధురాంతరంగం

ఎగిరిందోయ్ ఎగిరింది మన జాతిపతాకం ఎగిరింది

ఎగిరిందోయ్ ఎగిరింది మువ్వన్నెల జెండా ఎగిరింది

దేశం కోసం ప్రాణాలొడ్డి

అమరులైన నా వీరుల స్వప్నం

దేశం కోసం ప్రాణాలొడ్డి

అమరులైన నా వీరుల స్వప్నం

కలకాలం భరత చరిత్ర లో

కాంతులు చిందే సుందర స్వప్నం

ఎగిరిందోయ్ ఎగిరింది మన జాతిపతాకం ఎగిరింది

ఎగిరిందోయ్ ఎగిరింది మువ్వన్నెల జెండా ఎగిరింది

ఉపనిషత్తుతే ఊపిరి కాగా

వేద శాస్త్రముల రూపమే తానై

సత్యమేవ జయతే అను నిత్యము

ధర్మ చరమును దాల్చిన గలమున

సత్యమేవ జయతే అను నిత్యము

ధర్మ చరమును దాల్చిన గలమున

ఎగిరిందోయ్ ఎగిరింది మన జాతిపతాకం ఎగిరింది

ఎగిరిందోయ్ ఎగిరింది మువ్వన్నెల జెండా ఎగిరింది

కుటిల సంస్కృతే ధూమకేతువై

సాధ్భావనకు పూర్వ సెతువై

కుటిల సంస్కృతే ధూమకేతువై

సాధ్భావనకు పూర్వ సెతువై

సుఖ సంపదలకు మూల హేతువై

సకల జగతుకే శాంతి దూతయై

ఎగిరిందోయ్ ఎగిరింది మన జాతిపతాకం ఎగిరింది

ఎగిరిందోయ్ ఎగిరింది మువ్వన్నెల జెండా ఎగిరింది

రామరాజులకు రక్త తిలకమై

ఝాన్సి రాణి కరవాల కాంతియై

రామరాజులకు రక్త తిలకమై

ఝాన్సి రాణి కరవాల కాంతియై

వీర శివాజీ విజయ హాసమై

స్వతంత్ర యోధుల సమర గోషయై

ఎగిరిందోయ్ ఎగిరింది మన జాతిపతాకం ఎగిరింది

ఎగిరిందోయ్ ఎగిరింది మువ్వన్నెల జెండా ఎగిరింది

English Lyrics

Egirindoye Egirindi Mana Jaathipatakam Egirindi

Egirindoye Egirindi Muvvannela Jenda Egirindi

Ambaramantha Sambaram

Himanagamantha Gambhiram

Ambaramantha Sambaram

Himanagamantha Gambhiram

Mahasandra Sanjanitha Tarangam

Mahasandra Sanjanitha Tarangam

Bharata Jaathi Madhuraantharangam

Mana Bharata Jaathi Madhuraantharangam

Egirindoye Egirindi Mana Jaathipatakam Egirindi

Egirindoye Egirindi Muvvannela Jenda Egirindi

Desham Kosam Praanaaloddi

Amarulaina Naa Veerula Swapnam

Kalakaalam Bharata Charitralo

Kaanthulu Chinde Sundara Swapnam

Egirindoye Egirindi Mana Jaathipatakam Egirindi

Egirindoye Egirindi Muvvannela Jenda Egirindi

Upanishattule Oopiri Kaagaa

Veda shastramula Roopame Taanai

Satyameva Jayathe Anu Nityam

Dharma Chakramunu Daalchina Galamuna

Satyameva Jayathe Anu Nityam

Dharma Chakramunu Daalchina Galamuna

Egirindoye Egirindi Mana Jaathipatakam Egirindi

Egirindoye Egirindi Muvvannela Jenda Egirindi

Kutila Samskruthe Dhumaketuvai

Sadhbhavanaku Poorva Setuvai

Kutila Samskruthe Dhumaketuvai

Sadhbhavanaku Poorva Setuvai

Sukha Sampadalaku Moola Hetuvai

Sakala Jagathuke Shanti Dootayai

Egirindoye Egirindi Mana Jaathipatakam Egirindi

Egirindoye Egirindi Muvvannela Jenda Egirindi

Raamarajulaku Rakta Tilakamai

Jhansi Rani Karavaala Kaantiyai

Raamarajulaku Rakta Tilakamai

Jhansi Rani Karavaala Kaantiyai

Veera Shivaji Vijaya Haasamai

Swatantra Yodhula Samara Goshayai