➤ శ్రీ కేదారేశ్వర పూజా విధానం
శ్రీ కేదారేశ్వర వ్రత పూజ లో ముందుగా కలశ స్థాపన చేయవలసి ఉంటుంది .తరువాత గణపతి పూజ చేసి శ్రీ కేదారేశ్వర స్వామి ,అనగా శ్రీ పార్వతి పరమేశ్వరుల పూజ చేయాలి.వీలైతే శివ అష్టోత్తర శతనామాలు,శ్రీ గౌరీ అష్టోత్తర శతనామాల తో పూజ చేసి యథా శక్తి బ్రాహ్మణ సత్కారం చేసుకోవాలి. వర్ణ,లింగ,జాతి భేదం లేకుండా చేసుకునే ఈ వ్రతం అత్యంత శుభ ఫలితాలని ఇస్తుంది.
-->
శ్రీ పూజా విధానాలు - సంపూర్ణ మార్గదర్శకాలు
Comments
Post a Comment