Telugu Lyrics
సకల కాల సేవ పరవశా సప్తగిరీశా సర్వేశా ..
శ్రీ భూ వేంకటేశ, చిదచిదీశా శ్రీనివాసా..
సకల కాల సేవ పరవశా సప్తగిరీశా సర్వేశా ..
శ్రీ భూ వేంకటేశ, చిదచిదీశా శ్రీనివాసా..
గోవిందం పరమానందం ..గోవిందం పరామానందం
భావయేహం భవన్తం.. భావయేహం భవన్తం.
సుహిత నవనీత హారతీ సహిత సుప్రభాత సేవ కరా..
ఆకాశ గంగా జల ధారా, రమ్యాభిషేక రసాకరా..
రమణీయ గంధ మరంద సుందర తోమాల సేవా మధుకర..
కొలువు సహస్ర నామార్చన.. శాతమరై రుచిరా..
సర్వ దర్శన సేవా శాంతికర, కళ్యాణోత్సవ సేవావర
డోలోత్సవార్చిత బ్రహ్మోత్సవ ..సేవా పరాత్పరా..
సకల కాల సేవ పరవశా సప్తగిరీశా సర్వేశా ..
శ్రీ భూ వేంకటేశ, చిదచిదీశా శ్రీనివాసా..
సకల కాల సేవ పరవశా సప్తగిరీశా సర్వేశా ..
వసంతోత్సవ సహస్ర దీపాలంకార,శుచి రుచి లిప్తా..
నిరభద్య హృద్య నిఖిల నైవేద్య సేవా సంతృప్తా..
ఏకాంత సేవా రాజిత, ముత్యాల హరతీ విరాజిత,
నిరుపమాన నిత్యోత్సవ నిర్మల సేవా పూజితా..
విశేష సేవా అష్టదళపాద,పద్మారాధన పరమహితా ..
అజస్ర సహస్ర కలశాభిషేక,తిరుపావడ అభిషేక సేవితా.
సకల కాల సేవ పరవశా సప్తగిరీశా సర్వేశా ..
శ్రీ భూ వేంకటేశ, చిదచిదీశా శ్రీనివాసా..
గోవిందం పరమానందం ..గోవిందం పరమానందం
భావయేహం భవన్తం.. భావయేహం భవన్తం.
English Lyrics
Sakala Kaala Seva Paravasha Saptha Girisha Sarvesha
Sri Bhu Venkatesha,Chidachideesha Srinivasa
Sakala Kaala Seva Paravasha Saptha Girisha Sarvesha
Sri Bhu Venkatesha,Chidachideesha Srinivasa
Govindam Paramaanandam.. Govindam Paramaanandam
Bhavayehum Bhavantham...Bhavayehum Bhavantham
Suhita Navaneeta Harathi Sahita Suprabhata Seva Karaa..
Aakashagangaa Jala dhara,Ramyaabhisheka rasaakara
Ramaneeya Gandha Maranda Sundara Tomaala Sevaa.. Madukara
Koluvu Sahasranaamarchana Shaathmarai ruchira
Sarva Darshana Sevaa Shantikara,Kalyanotsava sevaavara
Dolotsavaarchita Brahmotsava..Sevaa paraatparaa
Sakala Kaala Seva Paravasha Saptha Girisha Sarvesha
Sri Bhu Venkatesha,Chidachideesha Srinivasa
Sakala Kaala Seva Paravasha Saptha Girisha Sarvesha
Vasantostava Sahasra Deepalankaara,shuchi Ruchi liptaa
Nirabhadya Hrudya Nikhila Naivedya Sevaa Santrupthaa..
Ekantha Sevaa Raajitha,Muthyala Harati Virajitha
Nirupamaana Nityotsava Nirmala Sevaa pujithaa..
Vishesha Sevaa Ashtadala paada,Padmaaradhana Paramahitaa..
Ajasra Sahasra Kalashaabhisheka,Tirupaavada Abhisheka Sevita
Sakala Kaala Seva Paravasha Saptha Girisha Sarvesha
Sri Bhu Venkatesha,Chidachideesha Srinivasa
Govindam paramaanandam.. Govindam Paramaanandam
Bhavayehum Bhavantham...Bhavayehum Bhavantham
0 Comments