YeduKondala Samy Ekkadunnavayya Ghantasala Songs Venkateswara Devotional ఘంటసాల భక్తి పాటలు Edukondala sami సూపర్ హిట్ సాంగ్స్


TELUGU LYRICS


ఏడుకొండల సామి ఎక్కడున్నావయ్యా 

ఎన్ని మెట్లెక్కిన కానరావేమయ్య 

ఆ....ఆ...

ఏడుకొండల సామి ఎక్కడున్నావయ్యా 

ఎన్ని మెట్లెక్కిన కానరావేమయ్య 


ఆకాశమంటూ ఈ కొండా శిఖరమ్ము పై 

ఆకాశమంటూ ఈ కొండా శిఖరమ్ము పై


మనుషులకు దూరంగా మసలుతున్నావా 

మనుషులకు దూరంగా మసలుతున్నావా 


ఏడుకొండల సామి ఎక్కడున్నావయ్యా 

ఎన్ని మెట్లెక్కిన కానరావేమయ్య


ఏ చోట గాంచిన నీవుందు వందూరె

ఏమిటో నీ జాడ తెలియకున్నామయ్యా


ఏ చోట గాంచిన నీవుందు వందూరె

ఏమిటో నీ జాడ తెలియకున్నామయ్యా


ఈ అడవి దారిలో చేయూతనీయవ   

ఈ అడవి దారిలో చేయూతనీయవ   


నీ పాద సన్నిధి కి మము జేరనీయవ

నీ పాద సన్నిధి కి మము జేరనీయవ 


ఏడుకొండల సామి ఎక్కడున్నావయ్యా 

ఎన్ని మెట్లెక్కిన కానరావేమయ్య


ఏడుకొండల సామి....


ENGLISH LYRICS


Yedukondala Saami Ekkadunnavayya

Yedukondala Saami Ekkadunnavayya 

Enni Metlekkina Kaanaraavemayya


Aakashamantu Ee Kondaa Shikarammu pai 

Aakashamantu Ee Kondaa Shikarammu pai 


Manushulaki Dooranga Masalutunnava

Manushulaki Dooranga Masalutunnava


Yedukondala Saami Ekkadunnavayya 

Enni Metlekkina Kaanaraavemayya


Ye Chota Gaanchina Neevundu Vandure

Emito Nee Jaada Teliyakunnamayya 


Ye Chota Gaanchina Neevundu Vandure

Emito Nee Jaada Teliyakunnamayya 


Ee Adavi Daarilo Cheyutha Neeyava 

Ee Adavi Daarilo Cheyutha Neeyava 


Nee Paada Sannidhiki Mamu Jeraniyava

Nee Paada Sannidhiki Mamu Jeraniyava


Yedukondala Saami Ekkadunnavayya 

Enni Metlekkina Kaanaraavemayya


Yedukondala Saami...