ENGLISH LYRICS
      Amba Sridevi Jagadamba Bhudevi
      Amba Mahalakshmi e..e..
      Jagadamba Gruha Lakshmi
      Alankaara Soundarya Sri Chakra Vaasini
      Alankaara Soundarya Sri Chakra Vaasini
      Varamivvu Ma Thalli Varalakshmi Devi
      Alankaara Soundarya Sri Chakra Vaasini
      Varamivvu Ma Thalli Vara Lakshmi devi
      Amba Sridevi Jagadamba Bhudevi
      Amba Mahalakshmi e..e..
      Jagadamba Gruha Lakshmi
      Pankaja Lochani Kumkuma Bhushani
      Pankaja Lochani Kumkuma Bhushani
      Kalpa Vruksha Kamadhenu Karunakari Devi
      Kalpa Vruksha Kamadhenu Karunakari Devi
      Amba Sridevi Jagadamba Bhudevi
      Amba Mahalakshmi e..e..
      Jagadamba Gruha Lakshmi
    
TELUGU LYRICS
      అంబ శ్రీదేవి జగదంబ భూదేవి 
      అంబ మహాలక్ష్మి ఈ...ఈ.
      జగదంబ గృహాలక్ష్మి 
      అలంకార సౌందర్య శ్రీ చక్ర వాసిని 
      అలంకార సౌందర్య శ్రీ చక్ర వాసిని 
      వరమివ్వు మా తల్లి వరలక్ష్మి దేవి 
      అలంకార సౌందర్య శ్రీ చక్ర వాసిని 
      వరమివ్వు మా తల్లి వరలక్ష్మి దేవి 
      జగదంబ భూదేవి 
      అంబ శ్రీదేవి జగదంబ భూదేవి 
      అంబ మహాలక్ష్మి ఈ...ఈ.
      జగదంబ గృహాలక్ష్మి 
      పంకజ లోచని కుంకుమ భూషణి 
      పంకజ లోచని కుంకుమ భూషణి 
      కల్ప వృక్ష కామధేను కరుణాకరి దేవి 
      కల్ప వృక్ష కామధేను కరుణాకరి దేవి 
      జగదంబ భూదేవి 
      అంబ శ్రీదేవి జగదంబ భూదేవి 
      అంబ మహాలక్ష్మి ఈ...ఈ.
      జగదంబ గృహాలక్ష్మి 
    
Related post: Sri Katyayini Harathi
For more Lakshmi Devi Harathi Songs click here⋙
Comments
Post a Comment