Telugu Lyrics

దేవి దయ రూపిణి
దేవి దయ రూపిణి

శక్తి స్వరూపిణి ముక్తి దాయిని
శక్తి స్వరూపిణి ముక్తి దాయిని

కరుణించి కాపాడు కామేశ్వరి

దేవి దయ రూపిణి
దేవి దయ రూపిణి

నిరతము నీ పద సేవయే భాగ్యము
నిరతము నీ పద సేవయే భాగ్యము

సతతము నీ నామ స్మరణయే మోక్షము

శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి
శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి

సదా మమ్ము దీవెనలు వర్షింపు కాళీ
దేవి దయ రూపిణి...దేవి దయ రూపిణి

అఖిల లోకములకు ఆది దేవతవు
అఖిల లోకములకు ఆది దేవతవు

అభయములానిచ్చే అమృతవు మూర్తివి
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి

కరుణించి కాపాడు కామేశ్వరి

దేవి దయ రూపిణి ..దేవి దయ రూపిణి

శక్తి స్వరూపిణి ముక్తి దాయిని
శక్తి స్వరూపిణి ముక్తి దాయిని

కరుణించి కాపాడు కామేశ్వరి
దేవి దయ రూపిణి ..దేవి దయ రూపిణి


English Lyrics


Devi Daya Rupini
Devi Daya Rupini

Shakti Swarupini Mukti Dayini
Shakti Swarupini Mukti Dayini

Karuninchi Kapadu Kameshwari
Devi Daya Rupini..Devi Daya Rupini

Niratamu Ni Pada Sevaye Bhagyamu
Niratamu Ni Pada Sevaye Bhagyamu

Satatamu Ni Nama Smaranaye Mokshamu

Sri Bhuvaneshwari Rajarajeshwari
Sri Bhuvaneshwari Rajarajeshwari

Sada Mammu Deevenalu Varshimpu Kali
Devi Daya Rupini..Devi Daya Rupini

Akhila Lokamulaku Aadi Devatavu
Akhila Lokamulaku Aadi Devatavu

Abhayamulaaniche Amruthavu Murthivi
Amba Parameshwari Akhilandeshwari

Karuninchi Kapadu Kameshwari
Devi Daya Rupini..Devi Daya Rupini

Shakti Swarupini Mukti Dayini
Shakti Swarupini Mukti Dayini

Karuninchi Kapadu Kameshwari
Devi Daya Rupini..Devi Daya Rupini


Related post:
Sri Katyayini Mangala Harathi Click Here ⋙



For stotras click here ⋙