ENGLISH LYRICS

Jaya Harathe vaani Nitya Shuba Harathe Raani
Basara Bhagavathi Vidya Bharati
Harathule Neeku

Jaya Harathe vaani Nitya Shuba Harathe Raani
Basara Bhagavathi Vidya Bharati
Harathule Neeku

Sowdhamini Sudha Chandralekha...Jaya Namosthuthe
O veena vaani Ma swadini Bharathi namosthuthe... Bharathi namosthuthe

Jaya Harathe vaani Nitya Shuba Harathe Raani
Basara Bhagavathi Vidya Bharati
Harathule Neeku

Jaya Harathe vaani Nitya Shuba Harathe Raani

Vishalaakshi o chandrika kalahamsa vaahini o deepika
Harathi gonumu ma thalli maalini devi o valli

ma... kavita sravyaniki neevu shubamu losagalile ...shubamu losagalile

Jaya Harathe vaani Nitya Shuba Harathe Raani
Basara Bhagavathi Vidya Bharati
Harathule Neeku

Jaya Harathe vaani Nitya Shuba Harathe Raani

Godari Teerapu Davalangini
Vedantha Rupi Sowdhami

Godari Teerapu Davalangini
Vedantha Rupi Sowdhami

Mallela Kanna ni Rupe
Jaabili Kanna Ni Rupe

Ni Pasidi Vannaniki Sowrulu Saati Ralerule...Saati Ralerule

Jaya Harathe vaani Nitya Shuba Harathe Raani
Basara Bhagavathi Vidya Bharati
Harathule Neeku

Jaya Harathe vaani Nitya Shuba Harathe Raani


TELUGU LYRICS

జయ హారతే వాణి నిత్య శుభ హారతే రాణి
బాసర భగవతి విద్యా భారతి
హారతులే నీకు

జయ హారతే వాణి నిత్య శుభ హారతే రాణి
బాసర భగవతి విద్యా భారతి
హారతులే నీకు

సౌదామిని సుధ చంద్రలేఖ ...జయ నమోస్తుతే
ఓ వీణా వాణి మా స్వాధిని భారతి నమోస్తుతే ... భారతి నమోస్తుతే

జయ హారతే వాణి నిత్య శుభ హారతే రాణి
బాసర భగవతి విద్యా భారతి
హారతులే నీకు

విశాలాక్షి ఓ చంద్రిక కలహంస వాహిని ఓ దీపికా
హారతి గొనుము మా తల్లి మాలిని దేవి ఓ వల్లి
మా ... కవిత శ్రావ్యనికి నీవు శుభము లోసగాలిలే ... శుభము లోసగాలిలే

జయ హారతే వాణి నిత్య శుభ హారతే రాణి
బాసర భగవతి విద్యా భారతి
హారతులే నీకు

జయ హారతే వాణి నిత్య శుభ హారతే రాణి

గోదారి తీరపు ధవళాంగిణి
వేదాంత రూపీ సౌదామిని
గోదారి తీరపు ధవళాంగిణి
వేదాంత రూపీ సౌదామిని
మల్లెల కన్నా నీ రూపే
జాబిలి కన్నా నీ రూపే
నీ పసిడి వాన్నానికి సౌరులు సాటి రాలేరులే ...సాటి రాలేరులే

జయ హారతే వాణి నిత్య శుభ హారతే రాణి
బాసర భగవతి విద్యా భారతి
హారతులే నీకు

జయ హారతే వాణి నిత్య శుభ హారతే రాణి