శ్రీ కేదారేశ్వర పూజ విధానం
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప
శాంతయే. (వినాయకుని ధ్యానించవలెను).
(ఎడమ చేతిలో ఒక ఉద్ధరిణె (చెంచా) తో నీళ్ళు పట్టుకుని - ఈ కింది శ్లోకాన్ని
చదువుతూ, కుడిచేతి బొటన వ్రేలితో ఆ ఉద్ధరిణె లోని నీళ్ళను తమ తలపై మూడు
సార్లు చల్లుకొనవలెను)
శ్లో||
అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోపివా|
యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరస్శుచిః||
ఓం పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః
ఓం గురుభ్యో నమః
(దీపమును వెలిగించి -పసుపు ,కుంకుమ,గంధ పుష్పాదులతో అలంకరించి - దీపదేవతాభ్యో
నమః అని నమస్కరించుకోవాలి.)
ఘృతవర్తి సమాయుక్తం అంధకార వినాశనం దీపం దాస్యామితే దేవి గృహాణ ముదితోభవ
*ఆచమనం (కేశవ నామములు)*
ఓం కేశవాయ స్వాహా
ఓం నారాయణాయ స్వాహా
ఓం మాధవాయ స్వాహా
ఓం గోవిందాయ నమః (అనుచు – కుడి చేతిని ఎడమ అరచేతితోను కడుగుకొనవలెను )
ఓం విష్ణవే నమః
ఓం మధుసూదనాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః
ఓం శ్రీధరాయ నమః
ఓం హృషీకేశాయ నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం సంకర్షణాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం ప్రద్యుమ్నాయ నమః
ఓం అనిరుద్ధాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అధోక్షజాయ నమః
ఓం నారసింహాయ నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం జనార్దనాయ నమః
ఓం ఉపేంద్రాయ నమః
ఓం హరయే నమః
ఓం శ్రీకృష్ణాయ నమః
*భూతోచ్ఛాటనము*
ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః
ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే
శ్లోకము చదివి - అక్షతలు కొన్ని వాసన చూసి ఎడమచేతి ప్రక్కనుండి వెనుకకు
వేసుకోవాలి.
*అథః ప్రాణాయామః*
(కుడి చేతి బొటన వ్రేలు, మధ్య వ్రేలులతో రెండు నాసికాపుటములను బంధించి)
ఓం భూః, ఓం భువః , ఓగ్0 సువః, ఓం మహః ఓం జనః, ఓం తపః , ఓగ్ం సత్యం, ఓం
తత్సవితుర్వరేణ్యం, భర్గో దేవస్య ధీమహి, ధీయోయనః ప్రచోదయాత్
ఓం ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం, (మూడు సార్లు జపించవలెను)
(అనంతరం అక్షతలు తీసుకుని సంకల్పం చెప్పుకొనవలెను)
*సంకల్పము*
ఓం మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిస్య,శ్రీ పరమేశ్వర
ప్రీత్యర్ధం శుభే, శోభన ముహూర్తే,
శ్రీ మహావిష్ణో రాజ్ఞయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే,
శ్వేత వరాహకల్పే,
వైవస్వత మన్వంతరే,కలియుగే,ప్రథమపాదే జంబూద్వీపే,భరతవర్షే, భరతఖండే,
మేరోర్దక్షిణదిగ్భాగే,
కృష్ణా-గోదావర్యోర్మధ్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణములలో ఉన్న
నదుల పేర్లు చెప్పండి)
అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన .......... నామ సంవత్సరే,
దక్షిణాయనే, శరధ్ ఋతౌ, ... మాసే, శుక్ల పక్షే, ...... తిథౌ, ...
వాసరే,శుభ నక్షత్రే, శుభయోగే, శుభకరణే. ఏవం గుణ విశేషణ విశిష్టాయాం,
శుభతిథౌ, శ్రీమాన్ (మీ గోత్రము).. గోత్రస్య (మీ పూర్తి పేరు)..
నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య
అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి
వృద్ధ్యర్థం , ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిధ్యర్థం,
ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం, సర్వాపదా నివారణార్ధం, సకల
కార్యవిఘ్ననివారణార్ధం,యావచ్ఛక్తి, శ్రీ మహా గణాధిపతి దేవతా సహిత శ్రీ
కేదారేశ్వర ప్రీత్యర్ధం, వర్షే వర్షే ప్రయుక్తం శ్రీ కేదారేశ్వర
దేవతాముద్దిశ్చ కేదారేశ్వర దేవతా ప్రీత్యర్ధం యావచ్ఛక్తి ధ్యానావాహ నాది
పూజాం కరిష్యే.
అంటూ అక్షతలు ఉదకం పళ్ళెంలో విడువవలెను.
*కలశ పూజ*
(కలశంకు గంధము, కుంకుమ అలంకరించి అక్షతలు, పుష్పము వేసి ఎడమ అర చేతితో కింద
పట్టుకొని కుడిఅరచేతితో పైన పట్టుకుని)
తదంగ కలశ పూజాం కరిష్యే...
శ్లో||
కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రస్సమాశ్రితః
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృ గణాస్మృతాః
కుక్షౌతు సాగరాస్సర్వే సప్త ద్వీపా వసుంధరా
ఋగ్వేదోధ యజుర్వేదో స్సామవేదో హ్యధర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః
గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ
నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
ఆయాంతు శ్రీ మహా గణాధిపతి పూజార్థం దురితక్షయ కారకాః
(కొంచెం కలశం లోని జలమును పూజా ద్రవ్యాల మీద చల్లుతూ)
పూజాద్రవ్యాణి (దేవుడి మీద చల్లి )సంప్రోక్ష్య. దేవం (తమ మీద చల్లుకుని)
సంప్రోక్ష్య. ఆత్మానం సంప్రోక్ష్య.
శ్లో||
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అవిఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు
సర్వదా॥
*షోడశోపచార పూజ*
ఓం శ్రీమహాగణపతయే నమః :- ధ్యాయామి - ధ్యానం సమర్పయామి.
(ఒక పుష్పమును దేవుడి/దేవి వద్ద వుంచవలెను)
ఓం శ్రీమహాగణపతయే నమః :- ఆవాహయామి (ఆహ్వానిస్తూ ఒక పుష్పమును దేవుడి/దేవి
వద్ద వుంచవలెను)
ఓం శ్రీమహాగణపతయే నమః :- రత్న సింహాసనం సమర్పయామి (కొన్ని అక్షతలు
సమర్పించవలెను)
ఓం శ్రీమహాగణపతయే నమః :- పాదయోః పాద్యం సమర్పయామి ( పుష్పం తో నీరు
దేవుడి/దేవి కి పాదములు కడగాలి - కడిగినట్టు భావించాలి )
ఓం శ్రీమహాగణపతయే నమః :- హస్తయోః అర్ఘ్యం సమర్పయామి (పుష్పంతో నీరు
దేవుడి/దేవికి చేతులు కడగాలి - కడిగినట్టు భావించాలి )
ఓం శ్రీమహాగణపతయే నమః :- ముఖే ఆచమనీయం సమర్పయామి (పుష్పంతో నీరు దేవుడి/దేవి
కి ముఖం కడుగుటకు ఇవ్వాలి ).
ఓం శ్రీమహాగణపతయే నమః :- మధుపర్క స్నానం కరిష్యామి రూపేణ అర్ఘ్యం సమర్పయామి
(పుష్పం తో నీరు దేవుడి / దేవికి మధుపర్క స్నానానికి సమర్పించాలి)
ఓం శ్రీమహాగణపతయే నమః :- శుద్ధోదక స్నానం సమర్పయామి. (పుష్పం తో నీరు దేవుడి.
దేవికి స్నానం చేస్తున్న భావన చేస్తూ సమర్పించాలి)
ఓం శ్రీమహాగణపతయే నమః :- వస్త్ర యుగ్మం సమర్పయామి - వస్త్ర యుగ్మం రూపేణ
అక్షతాన్ సమర్పయామి (వస్త్రము అలంకరిస్తున్న భావన చేస్తూ అక్షతలు
సమర్పించాలి).
ఓం శ్రీమహాగణపతయే నమః :- ముఖ ధారణార్థం తిలకం సమర్పయామి (కుంకుమ ధారణ
చేయాలి).
ఓం శ్రీమహాగణపతయే నమః :- యజ్ఞోపవీతం సమర్పయామి – యజ్ఞోపవీతార్ధం అక్షతాన్
సమర్పయామి(అక్షతలు వేయాలి).
ఓం శ్రీమహాగణపతయే నమః :- శ్రీ గంధాం ధారయామి - (గంధం సమర్పించాలి).
ఓం శ్రీమహాగణపతయే నమః :- సర్వాభరణాన్ ధారయామి (అక్షతలు సమర్పించాలి).
ఓం శ్రీమహాగణపతయే నమః :- సమస్త పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి (పువ్వులు/
అక్షతలు సమర్పించాలి).
ఓం శ్రీమహాగణపతయే నమః :- (యథా శక్తి మన ఇష్ట దైవము యొక్క మంత్ర జపమును,
అష్టోత్తర శత నామాన్ని, కాని లేదా ప్రార్థన శ్లోకము ను గాని చదువుకొన
వలెను.)
ఓం సుముఖాయ నమః,
ఓం ఏకదంతాయ నమః,
ఓం కపిలాయ నమః,
ఓం గజకర్ణాయ నమః,
ఓం లంబోదరాయ నమః,
ఓం వికటాయ నమః,
ఓం విఘ్నరాజాయ నమః,
ఓం ధూమకేతవే నమః,
ఓం గణాధ్యక్షాయ నమః,
ఓం ఫాలచం ద్రాయ నమః,
ఓం గజాననాయ నమః
ఓం వక్రతుండాయ నమః,
ఓం శూర్పక ర్ణాయ నమః,
ఓం హేరంభాయ నమః,
ఓం స్కందపూర్వజాయ నమః,
ఓం గణాధిపతయే నమః.
షోడశ నామ పూజా సమర్పయామి
ఓం శ్రీమహాగణపతయే నమః :- ధూపమాఘ్రాపయామి (అగరుబత్తి వెలిగించి దేవుడికి/
దేవికి చూపించాలి)
ఓం శ్రీమహాగణపతయే నమః :- దీపం దర్శయామి (దీపం చూపించాలి).
ఓం శ్రీమహాగణపతయే నమః :- నైవేద్యం సమర్పయామి (నివేదనార్పణా విధి: నివేదన చేయు
పదార్థముల చుట్టూ గాయత్రి మంత్ర స్మరణ చేస్తూ
ఓం భూర్భువస్సువః తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
(అంటూ కొంచెం జలమును చిలకరించి)
సత్యం త్వర్తేన పరిషం చామి అమృతమస్తు (నైవేద్యం పై జలమును వుంచి)
అమృతోపస్తరణమసి స్వాహా (అదే నీటిని దేవుడి / దేవి వద్ద ) ఉంచాలి.
(మూడు సార్లు పుష్పముతో గాని , ఉద్ధరిణి తో గాని అన్నింటి చుట్టూ సవ్య దిశ లో
ఎడమ నుండి కుడి వైపుకు తిప్పాలి)
(దిగువ మంత్రములతో భగవంతునికి ఆరగింపు (తినిపిస్తున్నట్టు - బొటన వేలు, మధ్య
వేలు, ఉంగరం వేళ్ళ తో ) చూపవలెను.)
ఓం ప్రాణాయ స్వాహా-- ఓం అపానాయ స్వాహా -- ఓం వ్యానాయ స్వాహా -- ఓం ఉదానాయ
స్వాహా -- ఓం సమానాయ స్వాహా --ఓం పరబ్రహ్మణే నమః --- అంటూ నివేదించవలెను.
ఓం శ్రీమహాగణపతయే నమః :- తాంబూలం సమర్పయామి - తాంబూలం రూపేణ అక్షతాన్
సమర్పయామి.(తాంబూలం చూపించుట కానీ, అక్షతలు గాని సమర్పించాలి).
ఓం శ్రీమహాగణపతయే నమః :- కర్పూర ఆనంద నీరాజనం సమర్పయామి (కర్పూర హారతి
ఇవ్వాలి).
ఓం శ్రీమహాగణపతయే నమః :- మంత్ర పుష్పం సమర్పయామి (అక్షతలు, పువ్వులు
సమర్పించవలెను).
ఓం శ్రీమహాగణపతయే నమః :- నమస్కారం సమర్పయామి (ఆత్మ ప్రదక్షిణ నమస్కారములు
చేయవలెను)
శ్లో||
యానికానిచ పాపాని జన్మాంతర క్రుతానిచా
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే
పాపో౽హం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవ
త్రాహి మాం నరకాత్ ఘోరాత్ శరణాగత
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం
తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప
ఓం శ్రీమహాగణపతయే నమః :- గీతం శ్రావయామి, నృత్యం దర్శయామి, ఆందోళిక
నారోహమావహయామి, అశ్వా నారోహమావహయామి, గజనారోహమావాహయామి
ఓం శ్రీమహాగణపతయే నమః :- సమస్త శక్త్యోపచారాన్, రాజ్యోపచారాన్,
భక్త్యోపచారాన్, దేవ్యోపచారాన్ సమర్పయామి.
(అంటూ అక్షతలు సమర్పించవలెను).
అనయా, యథా శక్తి, మయా కృత ధ్యానావాహనాది షోడశోపచార పూజాయచ – శ్రీ విఘ్నేశ్వర
దేవతా సుప్రసన్నా, సుప్రీతా వరదో భవతు.
ఓం శ్రీమహాగణపతయే నమః :- (మనం యథా శక్తి చేసిన పూజలకు భగవంతుడు ప్రీతి చెంది
మన కోరికలను తీర్చి, మనలను కాపాడాలని కోరుకుంటూ )
కాయేన వాచా మనసేంద్రియై ర్వాబుద్ధ్యాత్మనావా ప్రకృతేః స్వభావాత్ కరోమి యద్యత్
సకలం పరస్మై నారయణాయేతి సమర్పయామి
*ఉద్వాసన
'ఓం యజ్ఞేన యజ్ఞ మయజంత దేవాః తాని ధర్మాణి, ప్రధమాన్యాసన్
తేహ నాకం మహిమానస్ప చంతే యత్ర పూర్వే సాధ్యా స్సంతి దేవాః'
శ్లో॥
యస్య స్మృత్యాచ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు: న్యూనం సంపూర్ణతాం యాతి
సద్యో వందే తమచ్యుతం
మంత్ర హీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన, యత్పూజితం మాయాదేవ పరిపూర్ణం
తదస్తుతే,
అనయా ధ్యానమావాహనాది షోడశోపచార పూజాయాచ భగవాన్సర్వాత్మక శ్రీ గణపతి దేవతా
స్సుప్రీతో వరదో భవతు.
శ్రీ వినాయక ప్రసాదం శిరసా గుహ్ణామి. నమస్కరించి స్వామి వద్ద నున్న అక్షతలు
తీసి తలపై వేసుకొని ప్రసాదమును (అనగా అక్షతలు మాత్రమే) స్వీకరించ వలెను.
*శ్రీ కేదారేశ్వర పూజ:*
శూలం ఢమరుకంచైవ దదానం హస్త యుగ్మకే |
కేదారదేవ మీశానం ధ్యాయేత్ త్రిపుర ఘాతినమ్ ||
శ్రీ కేదారేశ్వరాయనమః ధ్యానం సమర్పయామి
కైలాస శిఖరే రమ్యే పార్వత్యా స్సహితప్రభో |
ఆగచ్చ దేవదేవేశ మద్భక్త్యా చంద్రశేఖర ||
శ్రీ కేదారేశ్వరాయనమః ఆవాహయామి
సురాసుర శిరోరత్న ప్రదీపిత పదాంబుజ |
కేదారదేవ మద్దత్త మాసనం ప్రతిగుహ్యతామ్||
శ్రీ కేదారేశ్వరాయనమః ఆసనం సమర్పయామి
గంగాధర నమస్తేస్తు త్రిలోచన వృషభద్వజ |
మౌక్తికాసన సంస్థాయ కేదారాయ నమోనమః ||
శ్రీ కేదారేశ్వరాయనమః పాద్యం సమర్పయామి
అర్ఘ్యం గృహాణ భగవన్ భక్త్యాదత్తం మహేశ్వర |
ప్రయచ్ఛమే మనస్తుభ్యం భక్తానా మిష్టదాయకం ||
శ్రీ కేదారేశ్వరాయనమః ఆర్ఘ్యం సమర్పయామి
మునిభిర్నా రదప్రఖ్యైర్నిత్య మాఖ్యాత వైభవః |
కేదారదేవ భగవాన్ గృహాణా చమనం విభో ||
శ్రీ కేదారేశ్వరాయనమః ఆచమనీయం సమర్పయామి
స్నానం పంచామృతైర్ధేవ శుద్ధ శుద్ధోద కైరపి |
గృహాణ గౌరీ రమణ త్వద్బక్తేన మయార్పితం ||
శ్రీ కేదారేశ్వరాయనమః పంచామృతస్నానం సమర్పయామి
నదీజల సమాయుక్తం మయాదత్త మనుత్తమం |
స్నానం స్వీకురుదేవేశ సదాశివ నమోస్తుతే ||
శ్రీ కేదారేశ్వరాయనమః స్నానం సమర్పయామి
వస్త్ర యుగ్మం సదాశుభ్రం మనోహర మిదం శుభం |
దదామి దేవదేవేశ భక్త్యేదం ప్రతిగృహ్యాతాం ||
శ్రీ కేదారేశ్వరాయనమః వస్త్రయుగ్మం సమర్పయామి
స్వర్ణ యజ్ఞోపవీతం కాంచనం చోత్తరీయకం |
రుద్రాక్షమాలయా యుక్తం దదామి స్వీకురు ప్రభో ||
శ్రీ కేదారేశ్వరాయనమః యఙ్ఞోపవీతం సమర్పయామి
సమస్త గ్రంధద్రవ్యాణాం దేవత్వమసి జన్మభూః
భక్త్యాసమర్పితం ప్రీత్యా మయాగంధాది గృహ్యతామ్
శ్రీ కేదారేశ్వరాయనమః గంధాన్ ధారయామి
అక్షతో సి స్వభావేన భక్తానామక్షయం పదం
దదాసినాథ మద్దతైరక్షతైః స్స్వీయతాం భవాన్
శ్రీ కేదారేశ్వరాయ అక్షతాన్ సమర్పయామి
కల్పవృక్ష ప్రసూవైస్వం పూర్వై రభ్యర్చిత
సురైః కుంకుమైః పార్దివై రేభిరిదానీమర్చతాం మయా
శ్రీ కేదారేశ్వరాయనమః పుష్పాణి పూజయామి
తతః ఇంద్రాది లోకపాలక పూజాం కుర్యాత్
శివస్య దక్షిణేభాగే{కుడివైపు} బ్రహ్మణేనమః ఉత్తరభాగే {ఎడమవైపు} విష్ణవేనమః
మధ్యే కేదారేశ్వరాయ నమః
*అథాంగ పూజ:*
మహేశ్వరాయనమః పాదౌ పూజయామి,
ఈశ్వరాయనమః జంఘేపూజయామి,
కామరూపాయనమః జానునీ పూజయామి,
హరాయనమః ఊరూ పూజయామి,
త్రిపురాంతకాయనమః గూహ్యం పూజయామి,
భవాయనమః కటిం పూజయామి,
గంగాధరయనమః నాభిం పూజయామి,
మహాదేవాయనమః ఉదరం పూజయామి,
ప్శుపతయేనమః హృదయం పూజయామి,
పినాకినేనమః హస్తాన్ పూజయామి,
శివాయనమః భుజౌ పూజయమి,
శితికంఠాయనమః కంఠం పూజయామి,
విరూపాక్షాయనమః ముఖం పూజయామి,
త్రినేత్రాయనమః నేత్రాణి పూజయామి,
రుద్రాయనమః లలాటం పూజయామి,
శర్వాయనమః శిరః పూజయామి,
చంద్రమౌళయేనమః మౌళిం పూజయామి,
పశుపతయేనమః సర్వాణ్యాంగాని పూజయామి
***కేదారేశ్వర అష్టోత్తర శతనామ ***
శ్రీ కేదారేశ్వర స్వామినేనమః నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాం సమర్పయామి
*అధసూత్రపూజ:*
ఓం శివాయనమః ప్రధమగ్రంధిం పూజయామి
ఓం శాంతాయనమః ద్వితీయగ్రంధిం పూజయామి
ఓం మహాదేవాయనమః తృతీయగ్రంధిం పూజయామి
ఓం వృషభద్వజాయనమః చతుర్ధగ్రంధిం పూజయామి
ఓం గౌరీశాయనమః పంచమగ్రంధిం పూజయామి
ఓం రుద్రాయనమః షష్ఠగ్రంధిం పూజయామి
ఓం పశుపతయేనమః సప్తమగ్రంధిం పూజయామి
ఓం భీమాయనమః అష్టమగ్రంధిం పూజయామి
ఓం త్రయంబకాయనమః నవమగ్రంధిం పూజయామి
ఓం నీలలోహితాయనమః దశమగ్రంధిం పూజయామి
ఓం హరాయనమః ఏకాదశగ్రంధిం పూజయామి
ఓం స్మరహరాయనమః ద్వాదశగ్రంధిం పూజయామి
ఓం భర్గాయనమః త్రయోదశగ్రంధిం పూజయామి
ఓం శంభవేనమః చతుర్ధశగ్రంధిం పూజయామి
ఓం శర్వాయనమః పంచదశగ్రంధిం పూజయామి
ఓం సదాశివాయనమః షోఢశగ్రంధిం పూజయామి
ఓం ఈశ్వరాయనమః సప్తదశగ్రంధిం పూజయామి
ఓం ఉగ్రాయనమః అష్టాదశగ్రంధిం పూజయామి
ఓం శ్రీకంఠాయనమః ఏకోన వింశతిగ్రంధిం పూజయామి
ఓం నీలకంఠాయనమః వింశతిగ్రంధిం పూజయామి
ఓం మృత్యుంజయాయనమః ఏకవింశతి గ్రంధిం పూజయామి
దశాంగం ధూపముఖ్యంచ - హ్యంగార వినివేశితం
ధూపం సుగంధై రుత్పన్నం - త్వాంప్రీణయతుశంఖర
శ్రీ కేదారేశ్వరాయనమః ధూపమాఘ్రాపయామి
యోగీనాం హృదయే ష్వేవ - ఙ్ఞానదీపాంకురోహ్యపి
బాహ్యదీపో మయాదత్తో - గృహ్యతాం భక్త గౌరవాత్
శ్రీకేదారేశ్వరాయనమః దీపం సమర్పయామి
తైలోక్యమసి నైవేద్యం - తత్తే తృప్తిస్తథాబహిః
నైవేద్యం భక్తవాత్వల్యాద్గృహ్యతాం త్ర్యంబకత్వయా
శ్రీ కేదారేశ్వరాయనమః మహానైవేద్యం సమర్పయామి
నిత్యానంద స్వరూపస్త్యం - మోగిహృత్కమలేస్థితః
గౌరీశభక్త్యామద్దత్తం - తాంబూలం ప్రతిగృహ్యతామ్
శ్రీకేదారేశ్వరాయనమః తాంబూలం సమర్పయామి
అర్ఘ్యం గృహాణ్ భగవాన్ - భక్త్యాదత్త మహేశ్వర
ప్రయచ్చ మే మనస్తుభ్యం - భక్త్యాన మిష్టదాయక
శ్రీకేదారేశ్వరాయనమః అర్ఘ్యం సమర్పయామి
దేవేశ చంద్ర సంకాశం - జ్యోతి సూర్యమివోదితం
భక్త్యాదాస్యామి కర్పూర నీరాజన మిదం శివః శ్రీకేదారేశ్వరాయనమః కర్పూర నీరాజన
దర్శయామి
ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నోరుద్రః ప్రచోదయాత్
నమో హిరణ్యబాహవే హిరణ్య వర్ణాయ హిరణ్య రూపాయ హిరణ్య పతయే
శ్రీ కేదారేశ్వరాయనమః వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి
భూతేన భువనాదీశ - సర్వదేవాది పూజిత
ప్రదక్షిణం కరోమిత్యాం - వ్రతం మే సఫలం కురు
శ్రీ కేదారేశ్వరాయనమః ప్రదక్షిణం సమర్పయామి
హరశంభో మహాదేవ - విశ్వేశామరవల్లభ
శివశంకర సర్వాత్మా - నీలకంఠ నమోస్తుతే శ్రీకేదారేశ్వరాయనమః నమస్కారాన్
సమర్పయామి
ఛత్రమాచ్ఛాదయామి, చామరేణ విజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, ఆందోళికం
నారోహయామి,
సమస్తరాజోపచార,దేవోపచార,శక్త్యుపచార,భక్త్యుపచార,పూజాం సమర్పయామి
అభీష్టసిద్దిం కురమే శివావ్యయ మహేశ్వర ! భక్తానాం మిష్టదానార్ధం
మూర్తీకృతకళేభరః
(పూజా తోరము తీసుకొనునపుడు పఠించు మంత్రం)
కేదారదేవదేవేశ భగవన్నంభికా పతే! ఏకవింశద్దినే తస్మిన్ సూత్రం గృహ్లామ్యహం
ప్రభో!!
*(తొరము కట్టుకొనుటకు పఠించు మంత్రం)*
ఆయుశ్చ విద్యాం చ తథా సిఖంచ సౌభాగ్యవృద్దిం కుర దేవ దేవ
సంసార ఘోరంబు నిధౌ నిమగ్నం మాంరక్ష కేదార నమో నమస్తే
*(వాయనమిచ్చునపుడు పఠించునది)*
కేదారం ప్రతి గృహ్ణాతు కేదారో వైదరాతి చ కేదారస్తారకో భాభ్యాం కేదారాయ నమో
నమః
*ప్రతిమాదాన మంత్రం*
కేదార ప్రతిమాం యస్మాద్రాజ్యం సౌభాగ్యవర్ధినీ తస్మాదస్యాః ప్రదనేన మమాస్తు
శ్రీ రచంచలా!!
శ్రీ కేదారేశ్వర స్వామినే నమః సిప్రీతః సుప్రసన్నోవరదోభవతు మమ ఇష్టకామ్యార్ధ
సిద్దిరస్తు
పూజా విధానము సంపూర్ణము.
అథ వ్రత కథ ఆరంభః
శ్రీ కేదారేశ్వర వ్రత కథ ని చదువుకుని , అక్షితలని వేసుకుని , మంగళ నీరాజనం ,
నైవేద్యం సమర్పించి పునః పూజ చేసి ఉద్వాసన చేయాలి
0 Comments