Skip to main content

Radhe

రాధే రాధే గోవిందా

రాధే రాధే రాధే,రాధే గోవిందా,బృందావన చందా
అనాథ నాథ దీన బంధు, రాధే గోవిందా
పురాణ పురుష పుణ్య శ్లోక, రాధే గోవిందా,బృందావన చందా
అనాథ నాథ దీన బంధు, రాధే గోవిందా

నంద ముకుంద నవనీత చోర, రాధే గోవిందా,బృందావన చందా
అనాథ నాథ దీన బంధు, రాధే గోవిందా
యశోదా బాల యదుకుల తిలక, రాధే గోవిందా,బృందావన చందా
అనాథ నాథ దీన బంధు, రాధే గోవిందా

కాలియ నర్తన కంస నిశూదన, రాధే గోవిందా,బృందావన చందా
అనాథ నాథ దీన బంధు, రాధే గోవిందా
గోపీ మోహన గోవర్ధన ధర రాధే గోవిందా,బృందావన చందా
అనాథ నాథ దీన బంధు, రాధే గోవిందా

రాధా వల్లభ రుక్మిణీ కాంత రాధే గోవిందా,బృందావన చందా
అనాథ నాథ దీన బంధు, రాధే గోవిందా
వేణు విలోల విజయ గోపాల, రాధే గోవిందా ,బృందావన చందా
అనాథ నాథ దీన బంధు, రాధే గోవిందా

భక్త వత్సల భాగవత ప్రియ, రాధే గోవిందా,బృందావన చందా
అనాథ నాథ దీన బంధు, రాధే గోవిందా
పంఢరీనాథా పాండురంగా రాధే గోవిందా, బృందావన చందా
అనాథ నాథ దీన బంధు, రాధే గోవిందా

రాధే రాధే రాధే, రాధే గోవిందా, బృందావన చందా - Telugu Devotional Song

రాధే రాధే రాధే, రాధే గోవిందా, బృందావన చందా is a beautiful and popular Telugu devotional song dedicated to Lord Krishna and Radha. This soulful Radhe Radhe song captures the divine love between Radha and Govinda, making it a favorite among lovers of Telugu bhakti songs and Krishna bhajans.

The lyrics of this Radhe Govinda Telugu song praise the enchanting beauty of Brindavan (Brindavan Chanda) and evoke deep devotion and spiritual bliss. Devotees often play this Radhe Radhe Radhe Govinda bhajan during meditation, prayer, and festivals.

If you’re looking for the Radhe Govinda song lyrics in Telugu or want to listen to this melodious Krishna bhajan mp3, you can find it here along with other popular Telugu spiritual songs for meditation.

Explore more Telugu devotional songs and Krishna bhajans online to experience the divine aura of Lord Krishna’s enchanting tales!

Comments