Skip to main content

Mangalashtakam - Upanayana Mangalashtakam

ఉపనయన మంగళాష్టకం
Category: Mangalashtakam | Language: తెలుగు
శ్రీ మద్వైదిక మార్గ దీప కళికా వేదాంత సారాత్మికా।
రాజద్రాజ నిభాననా శుభకరీ తత్త్వార్థ వర్ణావళిః।
బ్రహ్మద్యైరమరై స్తుతా మునిగణైర్భ్యర్చితావందితా।
గాయత్రీ త్రిపదా త్రివేద జననీ కుర్యాద్వటోర్మంగళం॥

సప్తవ్యాహృతి సంయుతా ప్రథమతా।
ప్రథమతో మధ్యే చతుర్వింశతీ।
వర్ణానాం శిరసా సహప్రతిపదాంతరేణసంయోజితా।
నిత్యం పంచ సహస్ర జపినా ఇహ ప్రఙ్ఞా ప్రదా భాగ్యదా।
గాయత్రీ త్రిపదా త్రివేద జననీ కుర్యాద్వటోర్మంగళం॥

ధ్యాత్వా మూర్ధ్ని సహస్ర పత్ర కమలే తేజోమయీం చిత్కళాం।
శబ్ద బ్రహ్మ మయీముపాంశుజపతామర్ధాను సంధాయినీ।
సర్వాభీష్ట ఫలప్రదాస కరుణా సాయుజ్య ముక్తిప్రదా।
గాయత్రీ త్రిపదా త్రివేద జననీ కుర్యాద్వటోర్మంగళం॥

కృష్ణాజినం ధర్భ మయీచ మౌంజీ ఫాలాశ దండః పరిధాన శాఠీ।
యఙ్ఞొపవీతంచ దిశంతు నిత్యం వటోశ్చిరాయు శుభ కీర్తి విద్యా।సావధానా॥

తాంబూల గంధాక్షత పత్ర పుష్పదీపాంకురాశీర్వచనానియాని।
పుణ్యాహవాక్యానిదిశంతుతానీ వటోశ్చిరాయు శుభ కీర్తి విద్యా।సావధానా॥

మందార ధాత్రీరుహ పారిజాత సంతాన కల్పద్రుమ చందనాని।
కల్పదృమాఖ్యాని దిశంతు తాని వటోశ్చిరాయు శుభ కీర్తి విద్యా।సావధానా॥

ఓంకార సవ్యాహృతి మంత్ర ముద్రాస్సావిత్రి గాయత్రి సరస్వతీస్వరాః।
ఛందాంసి వేదాశ్చ దిశంతు సర్వే వటోశ్చిరాయు శుభ కీర్ తివిద్యా।సావధానా॥

వశీష్ఠ జాబాలి పరాశరాత్రి వాధూల బోధాయన జామదఙ్ఞ్యాః।
భృగ్వంగిరో గౌతమ కాశ్యపశ్చ వటోశ్చిరాయు శుభకీర్తివిద్యా।సావధానా॥

ఇత్యైతే శుభ మంగళాష్టక మిదం లోకోపకార ప్రదం।
పాపౌఘ ప్రశమనంమహాశ్శుభకరం సౌభాగ్య సంవర్ధనం।
యఃప్రాతఃశృణుయాత్పఠే దనుదినం శ్రీ కాళిదాసోదిదం।
పుణ్యం సంప్రద కాళిదాస కవినా ఏతే ప్రవృద్ధాన్వితే।
ఏ శృణ్వంతి పఠంతి లగ్న సమయే। తే పుత్ర పొత్రాన్వితే ।
లగ్నస్థా శుభదా భవంతు వరదా కుర్యాత్సదా మంగళం॥

కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నారషార్ధూల కర్తవ్యం దైవమాహ్నికం
ఉత్తిష్ఠోతిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ
ఉత్తిష్ఠ కమలాకాంత త్రిలోక్యం మంగళం కురు
🎧 Listen:
📖 Meaning (భావార్థం):
"Wake up, O Lord Venkateswara, the early morning time has arrived. The world awaits your blessings!"

Comments