Skip to main content

ఎగరేద్దామా సొగసైన మన జెండా

ఎగరేద్దామా సొగసైన మన జెండా |2 |
దిగి వచ్చి దేవతలే దీవెనలిస్తుండా ||ఎగిరేద్దామా ||

పల్లెలోన ఢిల్లీ లోన ప్రజలందిరి దీ రాజ్యం |2 |
భయం లేక సుఖం గాను చేద్దామా సేద్యం ||ఎగిరేద్దామా ||

నాగలి తో కొడవలితో నడవవోయి నేడే |2|
కష్టపడి పని చేస్తే కలదు సుఖం నేడే ||ఎగిరేద్దామా సొగసైన ||

మన దేశం మన జాతి అంతా మనదేనోయి
మన దేశపు సంపదంత మనకేనోయి మనకే ||ఎగిరేద్దామా ||

Related Post :: Vandematara gitam Lyrics - Click Here

Related Post :: View All Patriotic Songs - Click Here

Also See :: All Songs with Lyrics - Click Here

<\p>

Comments