Skip to main content

Daridrya Dahana Ganapati Stotram

Ganesh Vinayaka Ganapathi Stotram Benefits దారిద్య్ర దహన గణపతి స్తోత్రం

Benefits of Daridra Dahana Ganapathi Stotram - ఫలశృతి

అష్టైశ్వర్యాలు ప్రసాదించి సకల కష్ట నష్ట దరిద్రాలను భస్మం చేసే మహామహిమాన్వితమైన గణేశ స్తోత్రం..

దారిద్ర బాధతో బాధ పడేవారు, ఋణాలనుండి విముక్తి కోరుకునే వారు, అష్ట కష్టాల నుండి విముక్తి కోరుకునే వారు ఈ మహామహిమాన్వితమైన స్తోత్రాన్ని ప్రతీరోజూ భక్తి శ్రద్దలతో పారాయణ చేస్తే,గణేశ అనుగ్రహం వలన సకల అష్టైశ్వర్యాలు కలిగి, కష్ట, నష్ట దరిద్రాలు భస్మం అవుతాయి. శుభం భూయాత్ !

దారిద్య్ర దహన గణపతి స్తోత్రం - LYRICS


1. సువర్ణ వర్ణ సుందరం సితైక దంత బంధుం
గృహీత పాశ మంకుశం వరప్రదా భయప్రదం
చతుర్భుజం త్రిలోచనం భుజంగ మోపవీతినం
ప్రపుల్ల వారిజాసనం భజామి సింధురాననః


2. కిరీట హార కుండలం ప్రదీప్త బాహు భూషణం
ప్రచండ రత్నకంకణం ప్రశోభిత్రాంగ్రి యష్టికం
ప్రభాత సూర్య సుందరాంబర ద్వయ ప్రధారిణం
సరత్న హేమబూపుర ప్రశోభి తాంఘ్రి పంకజం


3. సువర్ణ దండ మండిత ప్రచండ చారు చామరం
గృహ ప్రదేందు సుందరం యుగక్షణ ప్రమోదితం
కవీంద్ర చిత్తరంజకం మహావిపత్తి భంజకం
షడక్షర స్వరూపిణం భజే గజేంద్ర రూపిణం.


4. విరించి, విష్ణు వందితం విరూపలోచన స్తుతం
గిరీశ దర్శనేచ్ఛయా సమర్పితం పరాంబయా
నిరంతరం సురాసురైః సుపుత్ర వామలోచనైః
మహామఖేష్ట కర్మను స్మృతం భజామి తుందిలం.


5. మధౌహ లుబ్ధ చంచలాళి మంజు గుంజితా రవం
ప్రబుద్ధ చిత్తరంజకం ప్రమోద కర్ణచాలకం
అనన్య భక్తి మాననం ప్రచండ ముక్తిదాయకం
నమామి నిత్య మాదరేణ వక్రతుండ నాయకం.


6. దారిద్య్ర విద్రావణ మాశు కామదం
స్తోత్రం పఠేదేత దజస్ర మాదరాత్
పుత్రీ కళత్ర స్వజనేషు మైత్రీ
పుమాన్ భవే దేకదంత వరప్రసాదాత్.

Related Post :: Sankata Nashana Ganesha Stotram - Click Here

Related Post :: View All Stotras - Click Here

Also See :: Ganesh Mangala Harathi Songs with Lyrics - Click Here

Comments