సంకటనాశన గణేశ స్తోత్రం - ఫలితాలు
(Benefits of Sankatahara Chaturthi)
ప్రతీ రోజు తప్పకుండా చదవాల్సిన శ్రీ సిద్ది వినాయకుని సంకటనాశన గణేశ స్తోత్రం:
ఎవరైనా పని మొదలు పెట్టేముందు ఆటంకాలు ఎదురు అవుతున్నట్లయితే, పనులు సకాలంలో పూర్తి కావాలంటే లేదా అప్పుల బాధలు తొలగాలంటే ఈ స్తోత్రం చదవాలి.
ముఖ్యంగా సంకటహర చతుర్థి రోజున ఈ స్తోత్రాన్ని 11 లేదా 21 సార్లు పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వాసం.
సంకటనాశన గణేశ స్తోత్రం - లిరిక్స్ (Lyrics)
నారద ఉవాచ..
ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్
భక్తావాసం స్మరేన్నిత్యమాయుష్కామార్థసిద్ధయే
భక్తావాసం స్మరేన్నిత్యమాయుష్కామార్థసిద్ధయే
ప్రథమం వక్రతుండం చ, ఏకదంతం ద్వితీయకమ్
తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్థకమ్
తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్థకమ్
లంబోదరం పంచమం చ, షష్ఠం వికటమేవ చ
సప్తమం విఘ్నరాజం చ, ధూమ్రవర్ణం తథాష్టమమ్
సప్తమం విఘ్నరాజం చ, ధూమ్రవర్ణం తథాష్టమమ్
నవమం భాలచంద్రం చ, దశమం తు వినాయకమ్
ఏకాదశం గణపతిం, ద్వాదశం తు గజాననమ్
ఏకాదశం గణపతిం, ద్వాదశం తు గజాననమ్
ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః
న చ విఘ్నభయం తస్య, సర్వసిద్ధికరం పరమ్
న చ విఘ్నభయం తస్య, సర్వసిద్ధికరం పరమ్
విద్యార్థీ లభతే విద్యాం, ధనార్థీ లభతే ధనమ్
పుత్రార్థీ లభతే పుత్రాన్, మోక్షార్థీ లభతే గతిమ్
పుత్రార్థీ లభతే పుత్రాన్, మోక్షార్థీ లభతే గతిమ్
జపేద్ గణపతిస్తోత్రం, షడ్భిర్మాసైః ఫలం లభేత్
సంవత్సరేణ సిద్ధిం చ, లభతే నాత్ర సంశయః
సంవత్సరేణ సిద్ధిం చ, లభతే నాత్ర సంశయః
అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్
తస్య విద్యా భవేత్ సర్వా, గణేశస్య ప్రసాదతః
తస్య విద్యా భవేత్ సర్వా, గణేశస్య ప్రసాదతః
ఇతి శ్రీనారదపురాణే సంకష్టనాశనం నామ గణేశ స్తోత్రం సంపూర్ణం
Related Posts
- 👉 దారిద్ర దహన గణపతి స్తోత్రం: Click Here
- 👉 More Ganapathi Stotras: Click Here
- 👉 Ganesh Mangala Harathi Songs (Lyrics): Click Here
Comments
Post a Comment