శ్రీ పరమేశ్వర వ్రత కథలు

➤ శ్రీ కేదారేశ్వర వ్రత కథ

అత్యంత పవిత్రమైన కార్తీక మాసం లో చేసే ఈ కేదారేశ్వర వ్రతం చాల ప్రత్యేకమైనది. ఈ వ్రతం చేసుకున్నవారికి అన్న వస్త్రాలకు,సంపదలకు లోటు ఉండదని భక్తుల నమ్మకం. ఈ వ్రత కథ విన్నవారికి మరియు చదివినవారికి సౌభాగ్యం,సంపదలతో పాటు అంత్యమున శివసాయుజ్యం పొందుతారు.