ENGLISH LYRICS
Vandematara geetam
edi vandemaatara geetam
Vandematara geetam
edi vandemaatara geetam
Bharata jathi sowbhagya sampadala nabhivarninche suprabhatam
Vandematara geetam
edi vandemaatara geetam
Kana kanaalalo desha bhakti ni
Nara naraalalo tyaga shakti ni
Kana kanaalalo desha bhakti ni
Nara naraalalo tyaga shakti ni
Tara taraalalo seva sakthi ni
Yuga yugaalalo taragani keerthi ni
Prathi bimbinche geetam
Paraakramaaniki sanketam
.......paraakramaaniki sanketam
Vandematara geetam
edi vandemaatara geetam
Swatantram na janma hakkani
Chati cheppinadi ee geetam
Swatantram na janma hakkani
Chati cheppinadi ee geetam
Jai javan jai kisan antu
Mana vennu tattinadi ee geetam
Jai javan jai kisan antu
Mana vennu tattinadi ee geetam
Satya ahimsala geetam
Samatha mamathala sangeetam
........samatha mamathala sangeetam
Vandematara geetam
edi vandemaatara geetam
Tella doralani tarimi kottamani
Prabodhinchinadi ee geetam
Sama samaja nirmaaname vidhiga
Saage sundara jalapatham
Sama samaja nirmaaname vidhiga
Saage sundara jalapatham
Malaya pavana sangeetam
Mana bharata mata ki prati rupam
...... bharata mata ki prati rupam
Vandematara geetam
edi vandemaatara geetam
Bharata jathi sowbhagya sampadala nabhivarninche suprabhatam
Vandematara geetam edi vandemaatara geetam
Kavula kalaalaku krushika halaalaku
padunu pettunadi ee geetam
Kavula kalaalaku krushika halaalaku
padunu pettunadi ee geetam
mrudu phalalatho madhu jalalatho
seda teerchunadi ee geetam
mrudu phalalatho madhu jalalatho
seda teerchunadi ee geetam
sasyashyamala geetam
swatantra bharata sandesham
.......swatantra bharata shuba sandesham
Vandematara geetam
edi vandemaatara geetam
TELUGU LYRICS
వందేమాతర గీతం ఇది వందేమాతర గీతం
వందేమాతర గీతం ఇది వందేమాతర గీతం
భరత జాతి సౌభాగ్య సంపదల నభివర్ణించే సుప్రభాతం
వందేమాతర గీతం ఇది వందేమాతర గీతం
కణ కణాలలో దేశ భక్తి ని
నర నరాలలో త్యాగ శక్తి ని
కణ కణాలలో దేశ భక్తి ని
నర నరాలలో త్యాగ శక్తి ని
తర తరాలలో సేవాసక్తి ని
యుగ యుగాలలో తరగని కీర్తి
ప్రతిబింబించే గీతం
పరాక్రమానికి సంకేతం .......పరాక్రమానికి సంకేతం
వందేమాతర గీతం ఇది వందేమాతర గీతం
స్వాతంత్రం నా జన్మ హక్కని
చాటి చెప్పినది ఈ గీతం
స్వాతంత్రం నా జన్మ హక్కని
చాటి చెప్పినది ఈ గీతం
జై జవాన్ జై కిసాన్ అంటు
మన వెన్ను తట్టినది ఈ గీతం
జై జవాన్ జై కిసాన్ అంటు
మన వెన్ను తట్టినది ఈ గీతం
సత్య అహింసల గీతం
సమతా మమతల సంగీతం ........సమతా మమతల సంగీతం
వందేమాతర గీతం ఇది వందేమాతర గీతం
తెల్ల దొరలను తరిమి కొట్టమని
ప్రబోధించినది ఈ గీతం
సమ సమాజ నిర్మాణమే విధిగా
సాగే సుందర జలపాతం
సమ సమాజ నిర్మాణమే విధిగా
సాగే సుందర జలపాతం
మలయ పవన సంగీతం
మన భారత మాతకి ప్రతి రూపం ...... భారత
మాతకి ప్రతి రూపం
వందేమాతర గీతం ఇది వందేమాతర గీతం
భరత జాతిసౌభాగ్య సంపదల నభివర్ణించే సుప్రభాతం
వందేమాతర గీతం ఇది వందేమాతర గీతం
మృదు ఫలాలతో మధు జలాలతో
సేద తీర్చునది ఈ గీతం
మృదు ఫలాలతో మధు జలాలతో
సేద తీర్చునది గీతం
సస్యశ్యామల గీతం
స్వతంత్ర భారత సందేశం .......స్వతంత్ర భారత శుభ సందేశం
వందేమాతర గీతం ఇది వందేమాతర గీతం
భరత జాతి సౌభాగ్య సంపదల నభివర్ణించే
సుప్రభాతం వందేమాతర గీతం ఇది వందేమాతర గీతం
0 Comments