Skip to main content

Posts

Showing posts from September, 2022

About Sri Vanamamalai Varadacharyulu

శ్రీమాన్ శ్రీ వానమామలై వరదాచార్యుల వారు వరంగల్ జిల్లా, హనుమకొండ మండలం, మడికొండ గ్రామంలో శ్రీ బక్కయ్య శాస్త్రి - సీతమ్మ దంపతులకి ఆగష్టు 16, 1912 నాడు జన్మించారు. సంస్కృతాంధ్ర సాహిత్యం, తార్కికం, వేదాంతం, వ్యాకరణాలను అభ్యసించాడు. సంస్కృతం, తెలుగు, ఉర్దూ, హిందీ, ద్రవిడం, మరాఠీ, ఇంగ్లీషు భాషలలో పట్టు సాధించాడు. హరికథాగానంలో ప్రావీణ్యతను సంతరించుకున్నారు. శ్రీమద్భాగవతం అనే మహా గ్రంధాన్ని రచించిన శ్రీ పోతన గారి జీవిత చరిత్ర ని శ్రీమాన్ శ్రీ వానమామలై వరదాచార్యుల వారు రచించి గానం చేసారు. ఆ అద్భుత రచనకి ఆయనకి అభినవ పోతన అనే బిరుదు లభించింది. వరదాచార్యుల వారి జీవిత చరిత్ర ని శ్రీ పెండ్యాల కిషన్ శర్మ గారు , శ్రీ వరదాభ్యుదయం అనే పద్య కావ్యం లో రచించారు. తెలుగు సాహిత్య చరిత్ర లో వరదాచార్యుల వారిది ఒక విలక్షణ స్థానం. ఆయన రాసిన మణిమాల గ్రంథాన్ని ఆంధ్రసారస్వతపరిషత్తు వారి ఆంధ్ర విశారద పరీక్షకు పాఠ్యాంశంగా ఉంచారు. పురస్కారాలు, సత్కారాలు 1968లో పోతనచరిత్రము గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు. 1971లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ విశిష్ట ...

Aadi lakshmi jagan mataram

Adi lakshmi jagan mataram song lyrics in telugu ఆదిలక్ష్మీం జగన్మాతరం భావయే | ఆదిలక్ష్మీం జగన్మాతరం భావయే | ఆద్యంత రహితాం అనంతలక్ష్మీం సదా || ఆదిలక్ష్మీం జగన్మాతరం భావయే | ఆద్యంత రహితాం అనంతలక్ష్మీం సదా || ఆదిలక్ష్మీం జగన్మాతరం భావయే | సూర్య చంద్రాగ్ని తేజోమండలాన్తరాం | ఆర్యాం సుభక్తామ్తరంగాంతారాం శివం || సూర్య చంద్రాగ్ని తేజోమండలాన్తరాం | ఆర్యాం సుభక్తామ్తరంగాంతారాం శివం || కార్య సిద్ధిప్రదాం కళ్యాణ కారిణీం | తుర్యామహేశ్వరీమ్ దుర్గాణిరూపిణీం || కార్య సిద్ధిప్రదాం కళ్యాణ కారిణీం | తుర్యామహేశ్వరీమ్ దుర్గాణిరూపిణీం || తుర్యామహేశ్వరీమ్ దుర్గాణిరూపిణీం || ఆదిలక్ష్మీం జగన్మాతరం భావయే | ఆద్యంత రహితాం అనంతలక్ష్మీం సదా || ఆదిలక్ష్మీం జగన్మాతరం భావయే | ఆద్యంత రహితాం అనంతలక్ష్మీం సదా || రక్షాకృతీమ్ జగన్లక్షణవిధాయినీమ్ | అక్షీణ మహిమాన్వితాం శుద్హ సిద్దిదామ్ || రక్షాకృతీమ్ జగన్లక్షణవిధాయినీమ్ | అక్షీణ మహిమాన్వితాం శుద్హ సిద్దిదామ్ || దీక్షితార్థప్రయాం దివ్యగుణ సంయుతామ్ | మోక్షలక్ష్మీం మహాలక్ష్మీం హరి ...

MUDDULA KRISHNUNI

Telugu Lyrics ముద్దుల కృష్ణుని మురళిధరుని గాథలెన్నెన్నో శుభ గాథలెన్నెన్నో మాయని తీపి మహిమలు గల లీలలెన్నెన్నో నవ లీలలెన్నెన్నో కృష్ణ చరితము మధుర సుధాభరితము కృష్ణ చరితము మధుర సుధాభరితము శ్రవణాష్టమి నడిరాతిరి స్వామి జనించే జగమెల్ల హర్షించే నందనందనుడై రేపల్లియలోన చరించే యశోదమ్మ తరించే పూతనాది దానవుల పొగరు హరించే పూతనాది దానవుల పొగరు హరించే మును వెన్నెలతో పాటుగా మన్ను భుజించే కన్నియల వరించే కృష్ణ చరితము మధుర సుధాభరితము కృష్ణ చరితము మధుర సుధాభరితము కాళీయుని పడగలపై కేళి ఘటించే ముని కోటి భజించే వరగోవర్ధన శైలమెత్తి గోట ధరించే గోరక్ష లభించే మోహనమౌ వేణువూది మోహము పెంచే మోహనమౌ వేణువూది మోహము పెంచే సురవైరులైన కంసాదుల పొంకమడంచే ప్రతి యెదల వసించే ముద్దుల కృష్ణుని మురళిధరుని గాథలెన్నెన్నో శుభగాథలెన్నెన్నో మాయని తీపి మహిమలు గల లీలలెన్నో నవ లీలలెన్నెన్నో కృష్ణ చరితము మధుర సుధాభరితము కృష్ణ చరితము మధుర సుధాభరితము

Sakala Kala Seva

Telugu Lyrics సకల కాల సేవ పరవశా సప్తగిరీశా సర్వేశా .. శ్రీ భూ వేంకటేశ, చిదచిదీశా శ్రీనివాసా.. సకల కాల సేవ పరవశా సప్తగిరీశా సర్వేశా .. శ్రీ భూ వేంకటేశ, చిదచిదీశా శ్రీనివాసా.. గోవిందం పరమానందం ..గోవిందం పరామానందం భావయేహం భవన్తం.. భావయేహం భవన్తం. సుహిత నవనీత హారతీ సహిత సుప్రభాత సేవ కరా.. ఆకాశ గంగా జల ధారా, రమ్యాభిషేక రసాకరా.. రమణీయ గంధ మరంద సుందర తోమాల సేవా మధుకర.. కొలువు సహస్ర నామార్చన.. శాతమరై రుచిరా.. సర్వ దర్శన సేవా శాంతికర, కళ్యాణోత్సవ సేవావర డోలోత్సవార్చిత బ్రహ్మోత్సవ ..సేవా పరాత్పరా.. సకల కాల సేవ పరవశా సప్తగిరీశా సర్వేశా .. శ్రీ భూ వేంకటేశ, చిదచిదీశా శ్రీనివాసా.. సకల కాల సేవ పరవశా సప్తగిరీశా సర్వేశా .. వసంతోత్సవ సహస్ర దీపాలంకార,శుచి రుచి లిప్తా.. నిరభద్య హృద్య నిఖిల నైవేద్య సేవా సంతృప్తా.. ఏకాంత సేవా రాజిత, ముత్యాల హరతీ విరాజిత, నిరుపమాన నిత్యోత్సవ నిర్మల సేవా పూజితా.. విశేష సేవా అష్టదళపాద,పద్మారాధన పరమహితా .. అజస్ర సహస్ర కలశాభిషేక,తిరుపావడ అభిషేక సేవితా. సకల కాల సేవ పరవశా సప్తగిరీశా సర్వేశా .. శ్రీ భూ వేంకటేశ, చిదచిదీశా శ్రీనివాసా.. గోవి...

YeduKondala Samy Ekkadunnavayya Ghantasala Song

  TELUGU LYRICS ఏడుకొండల సామి ఎక్కడున్నావయ్యా  ఎన్ని మెట్లెక్కిన కానరావేమయ్య  ఆ....ఆ... ఏడుకొండల సామి ఎక్కడున్నావయ్యా  ఎన్ని మెట్లెక్కిన కానరావేమయ్య  ఆకాశమంటూ ఈ కొండా శిఖరమ్ము పై  ఆకాశమంటూ ఈ కొండా శిఖరమ్ము పై మనుషులకు దూరంగా మసలుతున్నావా  మనుషులకు దూరంగా మసలుతున్నావా  ఏడుకొండల సామి ఎక్కడున్నావయ్యా  ఎన్ని మెట్లెక్కిన కానరావేమయ్య ఏ చోట గాంచిన నీవుందు వందూరె ఏమిటో నీ జాడ తెలియకున్నామయ్యా ఏ చోట గాంచిన నీవుందు వందూరె ఏమిటో నీ జాడ తెలియకున్నామయ్యా ఈ అడవి దారిలో చేయూతనీయవ    ఈ అడవి దారిలో చేయూతనీయవ    నీ పాద సన్నిధి కి మము జేరనీయవ నీ పాద సన్నిధి కి మము జేరనీయవ  ఏడుకొండల సామి ఎక్కడున్నావయ్యా  ఎన్ని మెట్లెక్కిన కానరావేమయ్య ఏడుకొండల సామి.... ENGLISH LYRICS Yedukondala Saami Ekkadunnavayya Yedukondala Saami Ekkadunnavayya  Enni Metlekkina Kaanaraavemayya Aakashamantu Ee Kondaa Shikarammu pai  Aakashamantu Ee Kondaa Shikarammu pa...

Egirindoy Egirindi Mana Jathi Patakam Egirindi

Lyricist: Sri. PENDYALA KISHAN SHARMA Telugu Lyrics ఎగిరిందోయ్ ఎగిరింది మన జాతిపతాకం ఎగిరింది ఎగిరిందోయ్ ఎగిరింది మువ్వన్నెల జెండా ఎగిరింది ఎగిరిందోయ్ ఎగిరింది మన జాతిపతాకం ఎగిరింది ఎగిరిందోయ్ ఎగిరింది మువ్వన్నెల జెండా ఎగిరింది అంబరమంతా సంబరం హిమనగమంత గంభీరం అంబరమంతా సంబరం హిమనగమంత గంభీరం మహాసంద్ర సంజనిత తరంగం మహాసంద్ర సంజనిత తరంగం భరత జాతి మధురాంతరంగం మన భరత జాతి మధురాంతరంగం ఎగిరిందోయ్ ఎగిరింది మన జాతిపతాకం ఎగిరింది ఎగిరిందోయ్ ఎగిరింది మువ్వన్నెల జెండా ఎగిరింది దేశం కోసం ప్రాణాలొడ్డి అమరులైన నా వీరుల స్వప్నం దేశం కోసం ప్రాణాలొడ్డి అమరులైన నా వీరుల స్వప్నం కలకాలం భరత చరిత్ర లో కాంతులు చిందే సుందర స్వప్నం ఎగిరిందోయ్ ఎగిరింది మన జాతిపతాకం ఎగిరింది ఎగిరిందోయ్ ఎగిరింది మువ్వన్నెల జెండా ఎగిరింది ఉపనిషత్తుతే ఊపిరి కాగా వేద శాస్త్రముల రూపమే తానై సత్యమేవ జయతే అను నిత్యము ధర్మ చరమును దాల్చిన గలమున సత్యమేవ జయతే అను నిత్యము ధర్మ చరమును దాల్చిన గలమున ఎగిరిందోయ్ ఎగిరింది మన జాతిపతాకం ఎగిరింది ఎగిరిందోయ్ ఎగిరింది మువ్వన్నెల ...

Mangalam Jaya Mangalam

Mangalam Lyrics – DruthiTV Mangalam Lyrics Lyricist: Divya Pendyala తెలుగు పద్యాలు మంగళం జయ మంగళం మా లంబోదరునికి మంగళం మంగళం శుభ మంగళం మా పార్వతి తనయకి మంగళం మూషిక వాహన సుందర మూర్తికి మంగళం జయ మంగళం ప్రథమ పూజలని అందుకునే మా గణనాయకునికి మంగళం మా కార్యక్రమాలను సఫలం చేసే విఘ్నేశ్వరునికి మంగళం మా కోరికల్ని శీఘ్రమే తీర్చే ఏకదంతునికి మంగళం English Lyrics Mangalam Jaya Mangalam Ma Lambodaruniki Mangalam Mangalam Shuba Mangalam Ma Parvati Tanayaki Mangalam Mushika Vaahana Sundara Murthiki Mangalam Jaya Mangalam Prathama Pujalani Andukune Ma Gananayakuniki Mangalam Ma Kaaryalani Saphalam Chese Vigneshwaruniki Mangalam Ma Korikalani Sheegrame Teerche Ekadantuniki Mangalam

Jaya Jaya Priya Bharata

Lyricist✍: Sri Devulapalli Krishna Shastri ENGLISH LYRICS Jaya jaya jaya priya bharatha Janayitri Divyadhaatri Jaya jaya jaya satha sahasra Nara Naari Hridaya Nethri Jaya Jaya Sashyaamala Sushyamala Chala Chelanchala Jaya vasantha kusuma latha Chalitha lalitha choorna kuntala Jaya madeeya hridayasaya Laaksharuna pada yugala Jaya jaya jaya priya bharatha janayitri divyadhaatri Jaya Dishaantha Gatha Shakuntha Divya Gaana Parithoshana Jaya gaayaka vaithaalika Gala Vishala Patha Viharana Jaya Madeeya Madhura Geya Chumbitha Sundara Charana Jaya Jaya Jaya Priya Bharatha Janayitri Divyadhaatri TELUGU LYRICS జయజయజయ ప్రియ భారత  జనయిత్రీ దివ్యధాత్రి జయజయజయ శత సహస్ర  నరనారీ హృదయ నేత్రి  జయజయజయ ప్రియ భారత  జనయిత్రీ దివ్యధాత్రి జయజయ సశ్యామల  సుశ్యామ చలచ్చేలాంచల జయ వసంత కుసుమలతా  చలిత లలిత చూర్ణకుంతల జయ మదీయ హృదయాశయ  లాక్షారుణ పదయుగళా   జయజయజయ ప్రియ భారత  జనయ...

Varadabyudayam

శ్రీ వరదాభ్యుదయం - Telugu Padya Kavyam శ్రీ వరదాభ్యుదయం Sri Varadabhyudayam is a "Padya kavyam in Telugu", written by "Sri Pendyala Kishan Sharma", a rtd. Teacher in Sirpur Khagaznagar Town, Kumrumbhim District, Telangana,Inda He has received many appreciations and awards for the book Varadaabhyudayam having more than 700 poems all about describing the life of Srimaan Vanamamalai Varadacharyulu right from his birth until his last breath. Padya Kavyam is a Telugu Poetry book, containing many meaningful and artistic poems or padyaalu in telugu, describing a situation, a person or any kind of a thing. They all contribute to Telugu Sahityam, that is considered as a treasure for Telugu literature lovers. They are called Telugu sahitya padyalu. ...

Sukh Karta Dukh Harta

SukhKarta Dukhharta Varta Vighnachi | Noorvi Poorvi Prem Krupya Jayachi || Sarwangi Sundar Utishendu Rachi | Kanthi Jhalke Maad Mukhta Padhanchi || Jai Dev Jai Dev Jai Dev Jai Dev Jai Mangal Murti Darshan Marte Maan Kamana Purti … Jai Dev Jai Dev Jai Dev Jai Dev Jai Mangal Murti Darshan Marte Maan Kamana Purti… Jai Dev Jai Dev Ratnakhachit Phara Tujh Gaurikumra | Chandanaachi Uti Kumkum Ke Shara || Hire Jadit Mukut Shobhato Bara | Runjhunati Nupure Charani Ghagriya || Jai Dev Jai Dev Jai Dev Jai Dev Jai Mangal Murti Darshan Marte Maan Kamana Purti.. Jai Dev Jai Dev Jai Dev Jai Dev Jai Mangal Murti Darshan Marte Maan Kamana Purti.. Jai Dev Jai Dev Lambodar Pitaambar Phanivar Vandana | Saral Sond Vakratunda Trinayana || Das Ramacha Vat Pahe Sadna | Sankati Pavave Nirvani Rakshave Survar Vandana || Jai Dev Jai Dev Jai Dev Jai Dev Jai Mangal Murti Darshan Marte Maan Kamana Purti.. Jai Dev Jai Dev Jai Dev Jai Dev Jai Mangal Murti Darsh...