Skip to main content

Posts

Showing posts from October, 2022

Sri Gopala Sahasranamam

పార్వత్యువాచ: కైలాస శిఖరే రమ్యే గౌరీ పృచ్ఛతి శంకరం బ్రహ్మాండా ఖిలనాథస్త్వం సృష్టిసంహారకారకః (1) త్వమేవ పూజ్యసే లోకైర్బ్రహ్మవిష్ణుసురాదిభిః నిత్యం పఠసి దేవేశ కస్య స్తోత్రం మహేశ్వర (2) ఆశ్చర్యమిదమాఖ్యానం జాయతే మయి శంకర తత్ప్రాణేశ మహాప్రాజ్ఞ సంశయం ఛింధి మే ప్రభో (3) శ్రీ మహాదేవ ఉవాచ: ధన్యాసి కృతపుణ్యాసి పార్వతి ప్రాణవల్లభే రహస్యాతిరహస్యం చ యత్పృచ్ఛసి వరాననే (4) స్త్రీ స్వభావాన్మహాదేవి పునస్త్వం పరిపృచ్ఛసి గోపనీయం గోపనీయం గోపనీయం ప్రయత్నతః (5) దత్తే చ సిద్ధిహానిః స్యాత్తస్మాద్యత్నేన గోపయేత్ ఇదం రహస్యం పరమం పురుషార్థప్రదాయకం (6) ధనరత్నౌఘమాణిక్యం తురంగం చ గజాదికం దదాతి స్మరణాదేవ మహామోక్షప్రదాయకం (7) తత్తేఽహం సంప్రవక్ష్యామి శృణుష్వావహితా ప్రియే యోఽసౌ నిరంజనో దేవః చిత్స్వరూపీ జనార్దనః (8) సంసారసాగరోత్తారకారణాయ నృణాం సదా శ్రీరంగాదిక రూపేణ త్రైలోక్యం వ్యాప్య తిష్ఠతి (9) తతో లోకా మహామూఢా విష్ణుభక్తివివర్జితాః నిశ్చయం నాధిగచ్ఛంతి పునర్నారాయణో హరిః (10) నిరంజనో నిరాకారో భక్తానాం ప్రీతికామదః వృందావన విహారాయ గోపాలం రూపముద్వహన్ (11) మురలీవాదన...

Devi Daya Rupini Mangala Harathi

Telugu Lyrics దేవి దయ రూపిణి దేవి దయ రూపిణి శక్తి స్వరూపిణి ముక్తి దాయిని శక్తి స్వరూపిణి ముక్తి దాయిని కరుణించి కాపాడు కామేశ్వరి దేవి దయ రూపిణి దేవి దయ రూపిణి నిరతము నీ పద సేవయే భాగ్యము నిరతము నీ పద సేవయే భాగ్యము సతతము నీ నామ స్మరణయే మోక్షము శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి సదా మమ్ము దీవెనలు వర్షింపు కాళీ దేవి దయ రూపిణి...దేవి దయ రూపిణి అఖిల లోకములకు ఆది దేవతవు అఖిల లోకములకు ఆది దేవతవు అభయములానిచ్చే అమృతవు మూర్తివి అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి కరుణించి కాపాడు కామేశ్వరి దేవి దయ రూపిణి ..దేవి దయ రూపిణి శక్తి స్వరూపిణి ముక్తి దాయిని శక్తి స్వరూపిణి ముక్తి దాయిని కరుణించి కాపాడు కామేశ్వరి దేవి దయ రూపిణి ..దేవి దయ రూపిణి English Lyrics Devi Daya Rupini Devi Daya Rupini Shakti Swarupini Mukti Dayini Shakti Swarupini Mukti Dayini Karuninchi Kapadu Kameshwari Devi Daya Rupini..Devi Daya Rup...

Sri Lalitha Pancharatnam

శ్రీ లలితా పంచరత్నం ప్రాతః స్మరామి లలితా వదనారవిందం బింబాధరం పృథుల మౌక్తిక శోభినాసమ్ ఆకర్ణదీర్ఘ నయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్ ॥ 1 ॥ ప్రాతర్భజామి లలితా భుజకల్పవల్లీం రక్తాంగుళీయ లసదంగుళి పల్లవాఢ్యామ్ మాణిక్య హేమ వలయాంగద శోభమానాం పుండ్రేక్షుచాపకుసుమేషు సృణీర్దధానామ్ ॥ 2 ॥ ప్రాతర్నమామి లలితాచరణారవిందం భక్తేష్టదాననిరతం భవసింధుపోతమ్ పద్మాసనాది సురనాయక పూజనీయం పద్మాంకుశధ్వజ సుదర్శన లాంఛనాఢ్యమ్ ॥ 3 ॥ ప్రాతః స్తువే పరశివాం లలితాం భవానీం త్రయ్యంతవేద్య విభవాం కరుణానవద్యామ్ విశ్వస్య సృష్ట విలయస్థితి హేతుభూతాం విద్యేశ్వరీం నిగమవాఙ్మమనసాతిదూరామ్ ॥ 4 ॥ ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి శ్రీశాంభవీతి జగతాం జననీ పరేతి వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి ॥ 5 ॥ ఫలశ్రుతి : యః శ్లోక పంచకమిదం లలితాంబికాయాః సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే తస్మై దదాతి లలితా ఝటితి ప్రసన్నా విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంతకీర్తిమ్ ॥ Sri Lalitha Pancharatnam Stotram Lyrics in Sanskri...

Sri Varahi Ashtottara Shatanamavali

Sri Varahi Ashtottara Shatanamavali or Sri Varahi Ashtothram is the 108 names of Lord Varahi Devi.Here is Sri Maha Varahi Shatanamavali in Telugu Lyrics and get the blessings of Vaarahi Devi. శ్రీ వారాహి అష్టోత్తర శతనామావళి - Sri Varahi Ashtottara Shatanamavali in Telugu ఐం గ్లౌం నమో వరాహవదనాయై నమః ఐం గ్లౌం నమో వారాహ్యై నమః ఐం గ్లౌం వరరూపిణ్యై నమః ఐం గ్లౌం క్రోడాననాయై నమః ఐం గ్లౌం కోలముఖ్యై నమః ఐం గ్లౌం జగదమ్బాయై నమః ఐం గ్లౌం తరుణ్యై నమః ఐం గ్లౌం విశ్వేశ్వర్యై నమః ఐం గ్లౌం శఙ్ఖిన్యై నమః ఐం గ్లౌం చక్రిణ్యై నమః ॥ (10) ఐం గ్లౌం ఖడ్గశూలగదాహస్తాయై నమః ఐం గ్లౌం ముసలధారిణ్యై నమః ఐం గ్లౌం హలసకాది సమాయుక్తాయై నమః ఐం గ్లౌం భక్తానామభయప్రదాయై నమః ఐం గ్లౌం ఇష్టార్థదాయిన్యై నమః ఐం గ్లౌం ఘోరాయై నమః ఐం గ్లౌం మహాఘోరాయై నమః ఐం గ్లౌం మహామాయాయై నమః ఐం గ్లౌం వార్తాల్యై నమః ఐం గ్లౌం జగదీశ్వర్యై నమః || 20 || ఐం గ్లౌం అణ్డే అణ్డిన్యై నమః ఐం గ్లౌం రుణ్డే రుణ్డిన్యై నమః ఐం గ్లౌం జమ్భే జమ్భిన్యై నమః ఐం గ...

Sri Lakshmi Narasimha Ashtottara Shatanamavali

Sri Lakshmi Narasimha Ashtottara Shatanamavali or Sri Lakshmi Narasimha Ashtothram is the 108 names ofLord Narasimha Swamy.Here is Sri Lakshmi Narasimha Shatanamavali in Telugu Lyrics and get the blessings of Narasimha Swamy. శ్రీ లక్ష్మీ నరసింహ అష్టోత్తర శతనామావళి - Sri Lakshmi Narasimha Ashtottara Shatanamavali in Telugu ఓం నార సింహాయ నమః ఓం మహా సింహాయ నమః ఓం దివ్య సింహాయ నమః ఓం మహాబలాయ నమః ఓం ఉగ్ర సింహాయ నమః ఓం మహాదేవాయ నమః ఓం స్తంభజాయ నమః ఓం ఉగ్రలోచనాయ నమః ఓం రౌద్రాయ నమః ఓం సర్వాద్భుతాయ నమః(10) ఓం శ్రీమాత్రే నమః ఓం యోగనందాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం హరయే నమః ఓం కోలాహలాయ నమః ఓం చక్రిణే నమః ఓం విజయినే నమః ఓం జయ వర్ధనాయ నమః ఓం పంచాసనాయ నమః ఓం పరబ్రహ్మయ నమః || 20 || ఓం అఘోరాయ నమః ఓం ఘోరవిక్రమాయ నమః ఓం జ్వలన్ముఖాయ నమః ఓం జ్వాలామాలినే నమః ఓం మహా జ్వాలాయ నమః ఓం మహా ప్రభవే నమః ఓం నిటలాక్షాయ నమః ఓం సహస్రాక్షాయ నమః ఓం దుర్నిరీక్షాయ నమః ఓం ప్రతాపనాయ నమః || 30 || ఓం మహాద...

Sri Gowri Astottara Satanamavali

Sri Mangala gowri Ashtottara Shatanamavali or Sri Gouri Ashtothram is the 108 names of Gowri devi.Here is Sri Gowri Ashtottara Shatanamavali in Telugu Lyrics and get the blessings of Gouri devi. శ్రీ గౌరీ అష్టోత్తర శతనామావళి - Sri Gowri Ashtottara Shatanamavali in Telugu ఓం గౌర్యై నమః ఓం గణేశజనన్యై నమః ఓం గుహాంబికాయై నమః ఓం జగన్నేత్రే నమః ఓం గిరితనూభవాయై నమః ఓం వీరభధ్రప్రసవే నమః ఓం విశ్వవ్యాపిణ్యై నమః ఓం విశ్వరూపిణ్యై నమః ఓం అష్టమూర్త్యాత్మికాయై నమః ఓం అష్టదారిద్ర్యశమన్యై నమః(10) ఓం శివాయై నమః ఓం శాంభవ్యై నమః ఓం శాంకర్యై నమః ఓం బాలాయై నమః ఓం భవాన్యై నమః ఓం హెమవత్యై నమః ఓం పార్వత్యై నమః ఓం కాత్యాయన్యై నమః ఓం మాంగల్యధాయిన్యై నమః ఓం సర్వమంగళాయై నమః || 20 || ఓం మంజుభాషిణ్యై నమః ...

Sri Rama Ashtottara Shatanamavali

Sri Rama Ashtottara Shatanamavali or Sri Rama Ashtothram is the 108 names of Lord Rama.Here is Sri Rama Ashtottara Shatanamavali in Telugu Lyrics get the blessings of Lord Rama. శ్రీ రామ అష్టోత్తర శతనామావళి - Sri Rama Ashtottara Shatanamavali in Telugu ఓం శ్రీరామాయ నమః ఓం రామభద్రాయ నమః ఓం రామచంద్రాయ నమః ఓం శాశ్వతాయ నమః ఓం రాజీవలోచనాయ నమః ఓం శ్రీమతే నమః ఓం రాఘవేంద్రాయ నమః ఓం రఘుపుంగవాయ నమః ఓం జానకీవల్లభాయ నమః ఓం జైత్రాయ నమః(10) ఓం జితామిత్రాయ నమః ఓం జనార్ధనాయ నమః ఓం విశ్వామిత్రప్రియాయ నమః ఓం దాంతాయ నమః ఓం శరణత్రాణతత్పరాయ నమః ఓం వాలిప్రమథనాయ నమః ఓం వాఙ్మినే నమః ఓం సత్యవాచే నమః ఓం సత్యవిక్రమాయ నమః ఓం సత్యవ్రతాయ నమః || 20 || ఓం వ్రతధరాయ నమః ఓం సదా హనుమదాశ...

Mangala Pradayini Mangala Harathi

మంగళ ప్రదదాయిని మము రక్షించే మహనీయ గుణదాయిని - Ammavari old Mangala Harathi Song With Lyrics Lyricist : Sri Chandrashekara Sharma,Chennur ఆట తాళము : మంగళ ప్రదదాయినీ - మము రక్షించే మహనీయ గుణదాయిని మంగళ ప్రదదాయినీ - మము రక్షించే మహనీయ గుణదాయిని మంగళ ప్రదమైన నీదు మంత్రమును జపియించు వారికి అంగు గాను సర్వ వాంఛ లొసంగు జననీ నీకు మ్రొక్కెద మంగళ ప్రదదాయినీ - మము రక్షించే మహనీయ గుణదాయిని సకల లోక వ్యాపినీ - సకలంబు నీవై ప్రకటింత గుణ శాలినీ లోక పాలకులైన బ్రహ్మ రుద్రా విష్ణు దేవతలును ప్రాకటంబుగ నీదు మహిమా పారమును గుర్తెరుగ లేరట మంగళ ప్రదదాయినీ - మము రక్షించే మహనీయ గుణదాయిని నిరుపమ పద చారిణి-నీ భక్తులను కరుణించు శుభకారిణి మేరు సమవర ధీర ధారిణి-యాది రూపా కారిణి యోంకార రూపిణి -వేదం శాస్త్ర విచారిని -సకల శుభ కారిణి మంగళ ప్రదదాయినీ - మము రక్షించే మహనీయ గుణదాయిని సుందర పురవాసినీ-శ్రీ చంద్ర దాసా హృదయ మందిర వాసినీ అందముగను నీదు సత్క్రుప -బొందితిని నాకందరానిది యెందు చూచిన లేదు జగము -నందు జయము కలిగే జననీ మంగళ ప్రదదాయినీ - మము రక్షించే మహనీయ గుణదాయిని Related Post :: Saya...

Govinda Namalu

Sri Govinda namavali or Sri Govinda namalu are the names of Lord Venkateswara.Here are Govinda namalu Telugu Lyrics and get the blessings of Venkateswara Swamy. గోవింద నామావళి (నామాలు) శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా భక్తవత్సలా గోవిందా భాగవతప్రియ గోవిందా నిత్యనిర్మలా గోవిందా నీలమేఘశ్యామ గోవిందా పురాణపురుషా గోవిందా పుండరీకాక్ష గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా నందనందనా గోవిందా నవనీతచోరా గోవిందా పశుపాలక శ్రీ గోవిందా పాపవిమోచన గోవిందా దుష్టసంహార గోవిందా దురితనివారణ గోవిందా శిష్టపరిపాలక గోవిందా కష్టనివారణ గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా వజ్రమకుటధర గోవిందా వరాహమూర్తివి గోవిందా గోపీజనలోల గోవిందా గోవర్ధనోద్ధార గోవిందా దశరథనందన గోవిందా దశముఖమర్దన గోవిందా పక్షివాహనా గోవిందా పాండవప్రియ గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా మత్స్యకూర్మ గోవిందా మధుసూధన హరి గోవిందా వరాహ నరసింహ గోవిందా వామన భృగురామ గోవిందా బలరామానుజ గోవిందా బౌద్ధ కల్కిధర గోవిందా వేణుగానప్రియ గోవిందా వేంకటరమణా గోవి...

Sayamkala Samayamlo

సాయంకాల సమయములో సంధ్య దీపారాధనలో మంగళ హారతి సాయంకాల సమయములో సంధ్య దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి.. కాళ్లకు గజ్జెలు కట్టింది మేడలో హారం వేసింది.. పిలిచిన వెంటనే పలికింది అడిగినదంతా ఇచ్చింది.. సాయంకాల సమయములో సంధ్య దీపారాధనలో.. వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి.. ధనములనిచ్చును ధనలక్ష్మి ధాన్యములిచ్చును ధాన్యలక్ష్మి.. వరములనిచ్చును వరలక్ష్మి సంతానిమిచ్చును సంతానలక్ష్మి.. సాయంకాల సమయములో సంధ్య దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి.. అందరు చేరి రారండి రకరకాలు పూలు తేరండి దేవికి అర్పణ చేయండి దేవీ రూపమును చూడండి సాయంకాల సమయములో సంధ్య దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి.. వజ్ర కిరీటం చూడండి.. ముత్యాల హారం చూడండి నాగాభరణం చూడండి.. మంగళ రూపం కనరండి సాయంకాల సమయములో సంధ్య దీపారాధనలో.. వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి.. Related Post :: Amba Sri Devi - Mangala Harathi Lyrics - Click Here Related Post :: View ...

Annapurna Ashtottara Shatanamavali

Sri Annapurna Ashtottara Shatanamavali or SriAnnapurna Ashtothram is the 108 names of Lord Annapurna Devi.Here is Sri Annapoorna Ashtottara Shatanamavali in Telugu Lyrics get the blessings of Annapurna Devi. శ్రీ అన్నపూర్ణ అష్టోత్తర శతనామావళి ఓం అన్నపూర్ణాయై నమః ఓం శివాయై నమః ఓం దేవ్యై నమః ఓం భీమాయై నమః ఓం పుష్ట్యై నమః ఓం సరస్వత్యై నమః ఓం సర్వజ్ఞాయై నమః ఓం పార్వత్యై నమః ఓం దుర్గాయై నమః ఓం శర్వాణ్యై నమః (10) ఓం శివవల్లభాయై నమః ఓం వేదవేద్యాయై నమః ఓం మహావిద్యాయై నమః ఓం విద్యాదాత్ర్యై నమః ఓం విశారదాయై నమః ఓం కుమార్యై నమః ఓం త్రిపురాయై నమః ఓం బలాయై నమః ఓం లక్ష్మ్యై నమః ఓం శ్రీయై నమః (20) ఓం భయహారిణ్యై నమః ఓం భవాన్యై నమః ఓం విష్ణుజనన్యై నమః ఓం బ్రహ్మదిజనన్యై నమః ఓం గణేశ జనన్యై నమః ఓం శక్త్యై నమః ఓం కుమారజనన్యై నమః ఓం శుభాయై నమః ఓం భోగప్రదాయై నమః ఓం భగవత్యై నమః (30) ఓం భక్తాభీష్టప్రదాయిన్యై నమః ఓం భవరోగహరాయై నమః ఓం భవ్యాయై నమః ఓం శుభ్రాయై నమః ఓం పరమమంగళాయై నమః ఓం భవాన్యై నమః చంచ...

Seetamma Bathukamma Song

సీతమ్మ బతుకమ్మ పాట జనక జనకుని ఇంట్లో ఉయ్యాలో పుణ్య జనకుని ఇంట్లో ఉయ్యాలో పుట్టింది సీతమ్మ ఉయ్యాలో పురుడు కోరింది ఉయ్యాలో పెరిగింది సీతమ్మ ఉయ్యాలో పెళ్లి కోరింది ఉయ్యాలో నడుస్తూనే సీతమ్మ ఉయ్యాలో నాగవెల్లి కోరే ఉయ్యాలో చిన్న చిన్న అరుగులు ఉయ్యాలో అలుకా నేర్చింది ఉయ్యాలో చిత్తారి ముగ్గులు ఉయ్యాలో పెట్టా నేర్చింది ఉయ్యాలో చిన్న చిన్న రోకల్లో ఉయ్యాలో దంచా నేర్చింది ఉయ్యాలో చిన్న చిన్న మోంటెల్లో ఉయ్యాలో చెరుగ నేర్చింది ఉయ్యాలో చిన్న చిన్న బిందెల్లో ఉయ్యాలో వండా నేర్చింది ఉయ్యాలో తన తోటి చిన్నలకి ఉయ్యాలో పెట్టా నేర్చింది ఉయ్యాలో పెద్ద పెద్ద అరుగులు ఉయ్యాలో అలుకా నేర్చింది ఉయ్యాలో పెద్ద పెద్ద ముగ్గులు ఉయ్యాలో పెట్టా నేర్చింది ఉయ్యాలో పెద్ద పెద్ద రోకల్లో ఉయ్యాలో దంచా నేర్చింది ఉయ్యాలో పెద్ద పెద్ద చాటల్లో ఉయ్యాలో చెరుగ నేర్చింది ఉయ్యాలో పెద్ద పెద్ద బిందెల్లో ఉయ్యాలో వండా నేర్చింది ఉయ్యాలో తన తోటి పెద్దలకి ఉయ్యాలో ...

Kedareswara Vratha Pooja Vidhanam

శ్రీ కేదారేశ్వర పూజ విధానం | Kedareswara Pooja Vidhanam శ్రీ కేదారేశ్వర పూజ విధానం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే। (వినాయకుని ధ్యానించవలెను) (ఎడమ చేతిలో ఒక ఉద్ధరిణె (చెంచా)తో నీళ్ళు పట్టుకుని — ఈ కింది శ్లోకాన్ని చదువుతూ, కుడి చేతి బొటన వ్రేలితో ఆ ఉద్ధరిణె లోని నీళ్ళను తమ తలపై మూడు సార్లు చల్లుకొనవలెను) శ్లో || అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోపివా | యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరస్శుచిః || ఓం పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః ఓం గురుభ్యో నమః (దీపమును వెలిగించి — పసుపు, కుంకుమ, గంధ పుష్పాదులతో అలంకరించి — దీపదేవతాభ్యో నమః అని నమస్కరించుకోవాలి) ఘృతవర్తి సమాయుక్తం అంధకార వినాశనం దీపం దాస్యామితే దేవి గృహాణ ముదితోభవ ఆచమనం (కేశవ నామములు) ఓం కేశవాయ స్వాహా ఓం నారాయణాయ స్వాహా ఓం మాధవాయ స్వాహా ఓం గోవిందాయ నమః (అనుచు — కుడి చేతిని ఎడమ అరచేతితో కడుగుకొనవలెను) ఓం వ...

Sri Ganesha Ashtottara Shatanamavali

Sri Ganesha Ashtottara Shatanamavali or Sri Ganesha Ashtothram is the 108 names of Lord Vinayaka or Ganesh.Here is Sri Ganesh Ashtottara Shatanamavali in Telugu Lyrics get the blessings of Lord Ganesha . శ్రీ వినాయక అష్టోత్తర శత నామ పూజ ప్రతీ రోజు తప్పకుండ చదవాల్సిన శ్రీ సిద్ది వినాయకుడి అష్టోత్తర శతనామావళి ఓం గజాననాయ నమః ఓం విఘ్నారాజాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం వినాయకాయ నమః ఓం ద్త్వెమాతురాయ నమః ఓం ద్విముఖాయ నమః ఓం ప్రముఖాయ నమః ఓం సుముఖాయ నమః ఓం కృతినే నమః ఓం సుప్రదీపాయ నమః (10) ఓం సుఖ నిధయే నమః ఓం సురాధ్యక్షాయ నమః ఓం సురారిఘ్నాయ నమః ఓం మహాగణపతయే నమః ఓం మాన్యాయ నమః ఓం మహా కాలాయ నమః ఓం మహా బలాయ నమః ఓం హేరంబాయ నమః ఓం లంబ జఠరాయ నమః ఓం హ్రస్వ గ్రీవాయ నమః (20) ఓం మహోదరాయ నమః ఓం మదోత్కటాయ నమః ఓం మహావీరాయ నమః ఓం మంత్రిణే నమః ఓం మంగళ స్వరాయ నమః ఓం ప్రమధాయ నమః ఓం ప్రథమాయ నమః ఓం ప్రాఙ్ఞాయ నమః ఓం విఘ్నకర్త్రే నమః ఓం విఘ్నహంత్రే నమః (30) ఓం విశ్వ నేత్రే నమః ఓం విరాట్పతయే నమః ఓం శ్రీపతయే నమః ఓం వాక్పత...

Sri Kedareswara Vrata Katha

శ్రీ కేదారేశ్వర వ్రత కథ | Vrata Katha in Telugu శ్రీ కేదారేశ్వర వ్రత కథ పూర్వం ఒకప్పుడు నైమిషారణ్యములో శౌనకుడు మొదలగు మహర్షులు సమావేశమై ఉండగా సూతపౌరాణికుండు వారిని చూచి ఈవిధంగా చెప్పాడు.ఋషి పుంగవులారా! మానవులకు సర్వసౌభాగ్యములను కలుగచేయు నదియు, పార్వతీదేవిచే ఆచరించబడి మహాదేవుని శరీరములో అర్ధ భాగము పొందినది ఐనటువంటి వ్రతం కేదారేశ్వర వ్రతము అని ఒకటి కలదు. ఆ వ్రతవిధానమును వివరించెదను వినండి. దీనిని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అందరును ఆచరించవచ్చును. ఈ వ్రతమును ఇరువది యొక్క మారులు అనగా 21 సం॥ రాలు ఆచరించిన వారు సకల సంపదలనుభవించి పిదప శివసాయుజ్యము (కైలాస ప్రాప్తి) పొందుతారు. ఈ వ్రతమాహాత్మ్యమును (వ్రతము యొక్క గొప్పతనమును) తెలిపే కథ వివరిస్తాను వినండి. పూర్వము ఒకప్పుడు కైలాసము లో ఒక పర్వత శిఖరము నందు జగత్కర్తయైనపరమేశ్వరుడు ప్రమథగణములచే పరివేష్టింప బడి కొలువై ఉన్నాడు. భవానీ సమేతుండై (పార్వతితో కలిసి) దేవముని బృందముల చేత నమస్కరింపబడుచు ప్రసన్నుడై...